Das Ka Dhamki : విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం ఉగాది కానుకగా నేడు విడుదలైంది. అయితే, వైజాగ్ లోని ఓ థియేటర్లో సినిమా ప్రదర్శనలో గందరగోళం నెలకొంది.
విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'దాస్ కా థమ్కీ' రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఇది జనం ముందుకొస్తోంది. అయితే అదే తేదీన ఇప్పటికే 'సార్', 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలను విడుదల చేయబోతున్నట్టు ఆ యా చిత్రాల నిర్మాతలు తెలిపారు.
ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాలో కథ ఎంత బలంగా ఉండాలో.. మేకర్స్ చేసే ప్రమోషన్స్ కూడా అంతే బలంగా ఉండాలి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సినిమాల కంటే ప్రమోషన్లకే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు. అంతేకాకుండా ప్రమోషన్స్ కొత్తకొత్త గా చేస్తూ కొంతమంది ప్రజలను ఆకట్టుకుంటున్నారు.. ఇంకొంతమంది ఇదుగో ఇలా విమర్శల పాలవుతున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడా..? అంటే నిజమనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆయన హీరోగా నటించిన అశోకవనంలో…
యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘ఫలక్ నుమా దాస్’, ‘హిట్’ చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల వచ్చిన ‘పాగల్’ సినిమా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. తాజాగా విశ్వక్ సేన్ తన నెక్స్ట్ మూవీకి సిద్ధమైపోయాడు. తాజాగా దానికి సంబంధించిన అధికారిక ఓ వీడియో ద్వారా ప్రకటన చేయడమే కాకుండా సినిమా టైటిల్ ను కూడా అప్పుడే రివీల్ చేశారు మేకర్స్. “గామీ” పేరుతో విశ్వక్ సేన్ చేస్తున్న కొత్త సినిమాను యువి క్రియేషన్స్…
గత యేడాది విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ మూవీ ఫిబ్రవరి నెలాఖరులో విడుదలైంది. ఆ తర్వాత నెల రోజులకే కరోనాతో థియేటర్లు మూతపడిపోయాయి. దాంతో ‘హిట్’ సక్సెస్ క్రెడిట్ ను పూర్తి స్థాయిలో హీరో విశ్వక్ సేన్ తో పాటు దర్శక నిర్మాతలు పొందలేదనే చిన్నపాటి వెలితి అందరికీ ఉండేది. అందువల్లే, కరోనా సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న విశ్వక్ సేన్ ‘పాగల్’ మూవీపై రిలీజ్ కు ముందే పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. మరి ఆ ‘పాగల్’….…