పండగకు సినిమాల విడుదల అంటే నిర్మాతలకు కాసింత ఆనందం. టాక్ కొంచం అటు ఇటు ఉన్న లాగేస్తుంది, కలెక్షన్లు రాబడతాయి అని నమ్మకం, అది గతంలో ప్రూవ్ అయింది కూడా. ఎప్పుడో వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కోసం ఇప్పటి నుండే కర్చీఫ్ లు వేసి ఉంచారు నిర్మాతలు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు పండుగ రోజుల్లో రిలీజ్ కోసం ఎంతగా ఇంట్రెస్ట్ చూపిస్తారో హీరోలు, నిర్మాతలు. ఈ ఏడాది ముఖ్యమైన పండగలకు స్లాట్స్ నిండిపోయాయి. ఆగస్టు…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలు విడుదల చేసాడు ఈ యంగ్ హీరో . గామీ బ్రేక్ ఈవెన్ సాధించగా, గ్యాంగ్స్ అఫ్ గోదావరి యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నా నిర్మాతలకు బాగానే గిట్టుబాటు అయింది. ప్రస్తుతం మిడ్ రేంజ్ హీరోలలో నిర్మాతలకు హాట్ ఫేవరేట్ విశ్వక్ సేన్ అనడంలో సందేహం లేదు. విశ్వక్ తో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అనే పేరు ఉంది.…
వరుస హిట్‌లతో దూసుకుపోతున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మొదటి సారి ఓ అమ్మాయి గెటప్‌లో కనిపించనున్నాడు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్.. త్వరలో 'లైలా' అనే చిత్రంలో అమ్మాయి గెటప్‌లో అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ 'లైలా' సినిమా చేస్తున్నాడు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా , విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీలో విశ్వక్ సేన్ అఘోర అనే క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.ఇక ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. త్వరలోనే గామి సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుండగా ఆయన తరువాత నటించబోయే మూవీ…
Vishwak Sen: ఇప్పుడున్న ఇండస్ట్రీలో విలువలు తక్కువ అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఒకప్పుడు హీరోలు.. ఒక సినిమా పోతే.. ఇంకో సినిమాను ఆ నిర్మాతతో ఫ్రీగా చేసేవారు.. కొంతమంది రెమ్యూనిరేషన్ తీసుకొనేవారు కూడా కాదు అని చెప్పుకొస్తుంటారు. ఈ జనరేషన్ లో అలాంటి వారు లేరు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే.. తరువాతి సినిమాకుఅంతకు మించి ఎక్కువ అడుగుతారు.
టాలీవుడ్ యంగ్ హీరో హీరో విశ్వక్ సేన్ వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు…విభిన్న కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నటిస్తూ ఎంతగానో మెప్పిస్తున్నాడు…ప్రతి సినిమాకు కొత్తదనం చూపిస్తూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటున్నారు. నటుడిగా మరియు నిర్మాతగా వరుస చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. చివరిగా ఈ హీరో ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో అలరించారు. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రంలో…
Gangs of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
ఎన్టీఆర్ ఊర మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ”దేవర”.ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ కూడా బాగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గత ఏడాది విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది ముగిసిన ఎన్టీఆర్ మరో సినిమాను పూర్తి చేయలేదు.ఇటీవలే ఈ సినిమాను మొదలు పెట్టి షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు.. ఇక…