VishwakSen: విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా , విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీలో విశ్వక్ సేన్ అఘోర అనే క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.ఇక ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. త్వరలోనే గామి సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుండగా ఆయన తరువాత నటించబోయే మూవీ టైటిల్ ని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.
Also Read: Prathinidhi 2 Teaser: పొలిటికల్ కంటెంట్ తో ప్రతినిధి 2 టీజర్..!
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
నేడు విశ్వక్ బర్త్ డే కావడంతో తాను చేయబోయే నెక్స్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా “మెకానిక్ రాకీ ” సినిమా తెరకెక్కుతుంది. ఇక మెకానిక్ రాకీ మూవీ లవ్, కామెడీ జానర్ లో ఉండబోతుందని ఇదివరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్ చేస్తున్నాడని సమాచారం. అలానే ఇవాళ సాయంత్రం 4 గం. 5 ని. లకు షైన్ స్క్రీన్స్ సంస్థ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్ గా నిర్వహించనున్న ఈ మూవీ యొక్క టైటిల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఇప్పటికే మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీకి సంబందించిన పూర్తి వివరాలు టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా మూవీ మేకర్స్ రివీల్ చేయనున్నారు.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!