Vishnu Vishal: క్రైమ్, థ్రిల్లర్ ‘ఆర్యన్’ ఆరంభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో విష్ణు విశాల్ కథానాయకుడిగా, ప్రవీణ్ కె దర్శకత్వంలో, దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్యన్’. శ్రద్ధా శ్రీనాథ్, వాణీ భోజన్ కథానాయికలు. విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మిస్తుండగా, శుభ్ర, ఆర్యన్ రమేష్ సమర్పిస్తున్నారు. రేసీ మూమెంట్స్, ట్విస్ట్‌లు, టర్న్‌లతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైయింది. విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా ఇటీవల విడుదల చేశారు. ఇందులో విష్ణు విశాల్ ఖాకీ యూనిఫాంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సీరియస్ లుక్ తో చిన్న గడ్డం, మీసాలతో కనిపించాడు.
Also Read
- Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
- Sharanya: 'లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి' ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన 'హనుమాన్ అన్ష్'!


సాయి రోనక్, తారక్ పొన్నప్ప, అభిషేక్ జోసెఫ్ జార్జ్, మాలా పార్వతి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘ఆర్యన్’ చిత్రానికి విష్ణు సుభాష్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీనిని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ , హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నారు.
తాజావార్తలు
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!