Vishnupriya : సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు పేరుగాంచిన నటి విష్ణుప్రియ మళ్లీ ఒకసారి తన హాట్ లుక్‌తో ఫ్యాన్స్‌ను మతిపోగొడుతోంది. తరచూ ట్రెండీ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్లను అలరిస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు మామూలుగా లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. Read Also : Priyanka Chopra : ప్రియాంక చోప్రా తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఏదో తెలుసా..? తాజాగా…
గౌరి ఫిలింస్ తో కలిసి సుఖకర్త ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1గా “పెళ్లిలో పెళ్లి” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కోలి నిర్మిస్తున్న “పెళ్లిలో పెళ్లి” సినిమాకు శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. గురువారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్…
Vishnu Priya : విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. బుల్లితెర షోలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లింది. అక్కడ కూడా బాగానే రాణించింది. ఇక అప్పుడప్పుడు మళ్లీ బుల్లితెర ప్రోగ్రామ్స్ లో స్పెషల్ రోల్స్ చేస్తూ బాగానే హల్ చల్ చేస్తోంది ఈ బ్యూటీ. వరుసగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. Read Also : Bollywood : సౌత్…
Vishnu Priya : హాట్ యాంకర్ విష్ణుప్రియ ఎప్పటికప్పుడు రెచ్చిపోతూనే ఉంటుంది. ఘాటుగా పరువాలను ఆరబోస్తూ కుర్రాళ్లను వలలో వేసుకుంటోంది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పటాస్ ప్రోగ్రామ్ తో మొదలైన ఆమె కెరీర్.. ఆ తర్వాత బుల్లితెర షోలలో మెరుస్తూ దూసుకుపోయింది. అదే టైమ్ లో ఘాటుగా అందాలను మొత్తం ఆరబోస్తూ ఫాలోయింగ్ పెంచేసుకుంది. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గను అన్నట్టు రెచ్చిపోతూనే…
ప్రజంట్ హీరోయిన్లు, టీవీ యాంకర్స్ వారికి సంబంధించిన ప్రతి విషయం ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, క్రష్.. ఇలా ఏ విషయాన్నైనా చెప్పడానికి మొహమాట పడటం లేదు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా యంగ్ యాంకర్ విష్ణు ప్రియ తన మనసులో మాట బయటపెడుతూ యువ హీరోపై బోల్డ్ కామెంట్స్ చేసింది. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే పలు షార్ట్ ఫిలిమ్స్, యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది విష్ణు. ప్రజంట్ కొన్ని షోస్, స్పెషల్ ఈవెంట్లలో మాత్రమే…
బెట్టింగ్ యాప్ కేసులో దర్యాప్తులో విచారణను వేగవంతం చేసారు పోలీసులు. ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వెండితెర, బుల్లితెర నటీనటులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసింది. కాగా ఈ కేసు వ్యవహారమై బుల్లితెర యాంకర్ విష్ణుప్రియకు విచారణకు రావలసిందిగా పోలీసులు నోటీసులు అందించారు. మొదటి సారి విచారణకు హాజరయిన విష్ణు ప్రియా నుండి పలు కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. అనంతరం ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసి సెల్ ఫోన్ ను సీజ్…
బెట్టింగ్ యాప్ కేసులో నేడు పంజాగుట్ట పోలీసుల ముందుకు నటి విష్ణు ప్రియ మరోసారి రానుంది. ఈనెల 25న విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే పంజాగుట్ట పోలీసులు చెప్పారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో విష్ణుప్రియకు చుక్కెదురైంది. విచారణకు సహకరించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ పంజాగుట్ట పోలీసుల ముందుకు విచారణకు విష్ణు ప్రియ హాజరుకానుంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. అతడితో పాటు మరో 11 మంది బుల్లితెర నటులపై కూడా కేసులు నమోదు చేసి నోటీసులు అందించారు పోలీసులు. అయితే బుల్లి తెర యాంకర్ విష్ణు ప్రియ మంగళవారం విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందించారు పోలీసులు. Also Read : Tollywood…
తమ స్వార్ధ ప్రయోజనాల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ విచారణ జరిగింది. టేస్టీ తేజ స్టేట్మెంట్ రికార్డు చేసారు పోలీసులు. దాదాపు 11 మంది బుల్లితెర నటులు యాంకర్స్ పై…
Shekhar Bhasha : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారనే కారణంతో నిన్న 11 మంది సెలబ్రిటీలపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే వారికి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే విష్ణుప్రియ, టేస్టీతేజ తరఫున బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషా రంగంలోకి దిగాడు. వీరిద్దరి తరఫున పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. విష్ణుప్రియ, టేస్టీతేజ తరఫున పంజాగుట్ట ఇన్ స్పెక్టర్…