Vishnu Priya : విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. బుల్లితెర షోలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లింది. అక్కడ కూడా బాగానే రాణించింది. ఇక అప్పుడప్పుడు మళ్లీ బుల్లితెర ప్రోగ్రామ్స్ లో స్పెషల్ రోల్స్ చేస్తూ బాగానే హల్ చల్ చేస్తోంది ఈ బ్యూటీ. వరుసగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది.
Read Also : Bollywood : సౌత్ డైరెక్టర్లనే నమ్ముకుంటున్న బాలీవుడ్..
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి బ్లాక్ కలర్ డ్రెస్సులో అగ్గిరాజేసింది. జాలి లాంటి డ్రెస్ వేసుకుని కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది. ఇందులో ఆమె ఘాటు పరువాలు మామూలుగా లేవనే చెప్పుకోవాలి. ఎంతైనా ఇలాంటి అందాలను చూపించడం విష్ణుప్రియకు అలవాటే అయినా.. ఈ సారి మరింత ఘాటు పెంచేసింది.
Read Also : Samantha : సమంత టాలీవుడ్ లో ఇక కనిపించదా..?