హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ పుష్య మాసంలో వచ్చే ‘పుత్రదా ఏకాదశి’కి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. సంతానం లేని దంపతులు ఈ రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించి, వ్రతం ఆచరిస్తే వారికి తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుందని భవిష్య పురాణం చెబుతోంది. రేపు వైకుంఠ ఏకాదశి కావడంతో, నేడు వచ్చే ఈ పుత్రదా ఏకాదశికి ఆధ్యాత్మికంగా మరింత ప్రాధాన్యత పెరిగింది. పుత్రదా ఏకాదశి వ్రత కథ (పురాణ నేపథ్యం)…