దాదాపు బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు ఏటీఎం కార్డులను యూజ్ చేస్తున్నారు. అయితే డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డుల మాదిరిగా లోన్స్ ను అందించవు, కానీ మాల్స్, షాపింగ్ మాల్స్‌లో వాటిని ఉపయోగించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం దేశంలో నాలుగు రకాల డెబిట్ కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి. అవి వీసా, మాస్టర్ కార్డ్, రూపే, మాస్ట్రో. ఈ డిజిటల్ యుగంలో కాంటాక్ట్‌లెస్, వర్చువల్ డెబిట్ కార్డులు కూడా ట్రెండ్ అవుతున్నాయి. రుపే,…