సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో చేసిన సినిమా ‘విరుపాక్ష’. ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అన్ని సెంటర్స్ నుంచి ‘స్పైన్ చిల్లింగ్ బ్లాక్ బస్టర్’ అనే టాక్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో విరుపాక్ష సినిమా ఫస్ట్ డే ఈవెనింగ్ షోస్ నుంచే బుకింగ్స్ లో గ్రోత్ మొదలయ్యింది. డే 12 కోట్లు రాబట్టిన…
ఇండియన్ సినిమాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అంటే డైలాగులు కూడా సరిపోని సమయంలో మన దర్శకులంతా, హీరోని జంతువులతో పోల్చి ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ పులికి ఇవ్వాల్సిందే. ఎంతమంది హీరోలని, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని సినిమాల్లో పులి హీరోని ఎలివేట్ చేసిందో లెక్కేయ్యడం కూడా కష్టమే. హీరో ఎలివేషన్ సీన్ పడాలి అంటే పులి ఉండాల్సిందే లేదా పులి డైలాగ్ అయినా ఉండాల్సిందే అనిపించే రేంజులో…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటించిన మొదటి సినిమా ‘విరుపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి వచ్చింది. థ్రిల్లర్ జోనర్ లా తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సూపర్ హిట్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో విరుపాక్ష సినిమాకి ఊహించని రేంజులో కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రోజు 12 కోట్లు…