Sai Dharam Tej: నేను తప్పు చేశాను.. నన్ను క్షమించండి అంటూ సాయి ధరమ్ ఎమోషనల్ అయ్యాడు. నేడు ఏలూరులో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sukumar: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. ఏప్రిల్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మెగా అభిమానులు సాయి ధరమ్ తేజ్ సినిమాలకి సాలిడ్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాలని దాటి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో థ్రిల్లర్ జోనర్ లో సాయి ధరమ్ తేజ్ ‘వి�