Virat Kohli Says Please Don’t Ask ICC Cricket World Cup 2023 Tickets: భారత గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. గురువారం (అక్టోబర్ 5) నుంచి మెగా టోర్నీ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ప్రపంచకప్ మొదటి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో ఇంగ్లండ్, న్యూజీలాండ్ మధ్య జరగనుంది. దాంతో క్రికెట్ ప్రపంచమంతా ప్రపంచకప్ ఫీవర్‌తో ఊగిపోతోంది. మెగా టోర్నీ టికెట్స్ కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే…