Virat Kohli makes history in IPL: ఇప్పటికే ఐపీఎల్‌లో అనేక రికార్డులను తన పేరుపై లిఖించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక జట్టు తరఫున 250 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్స్‌లు బాదిన కింగ్.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు…