భారత్- న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో చివరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ వడోదరలో జరిగింది, అక్కడ భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత కివీస్ రాజ్‌కోట్ వన్డేను ఏడు వికెట్ల తేడాతో గెలుచుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగుల…
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఛేదనలో తడబడింది. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో కివీస్ పై విరుచుకుపడ్డాడు. 40వ ఓవర్ చివరి బంతికి విరాట్ కోహ్లీ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది కొత్త సంవత్సరంలో విరాట్ కి మొదటి సెంచరీ. కోహ్లీ 91 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.…