బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పరిణీతి చోప్రా గత కొంతకాలంగా ప్రేమలో ఉందని అనేక కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. మొదట ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లికూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఊహించని విధంగా ఆ వ్యక్తి ఓ రాజకీయ నాయకుడు అని తెలియడంతో ఈ విషయం మరింత వైరల్‌గా మారింది.
Cat Snake Fight : పాము - ముంగిస, పిల్లి - ఎలుక ఒకదానికొకటి బద్ద శత్రువులు. సాధారణంగా ఈ జంతువులు పోట్లాడుకోవడం మీరు చూసే ఉంటారు. జంతువుల పోరాటం, వేట వీడియోలను చూసి ఉంటారు.
Accident Viral Video: రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటు వహించినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వాలు సైతం రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నాయి.
Viral Pre Wedding Shoot: ప్రస్తుతం పెళ్లిళ్లు అంటే.. పంతులు ఉన్నా లేకున్నా ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. పెళ్ళికి ముందు పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు బిడియం లేకుండా ఒకరినొకరు అర్ధం చేసుకుంటారని ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ను మొదలుపెట్టారు.
Man Kicked Boy : కొందరికి డబ్బు తెచ్చిన అహంకారమో ఏమో కానీ మనిషి రూపంలో ఉన్న రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కనీస జాలి కూడా చూపించరు.
ప్రేమ పేరుతో యువతులపై అఘ్యాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. ప్రేమ నిరాకరిస్తే ఆమెపై యాసిడ్ పోయడం, పెట్రోల్ వేసి కాల్చడం, కత్తితో దాడి చేయడం వంటివి చేయడం ఫ్యాషన్ అయిపోయింది యువకులకు. ప్రేమ అంగీకరిస్తే ఒకటి, అంగీకరించకపోతే మరొకటి. అయితే ఓయువకుడు తన ప్రేమను నిరాకరించిన యువతిని పెట్రోలు పోసి తగలబెట్టి, ఆ యువకుడు పోలీసులకు చిక్కి నవ్వుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈవీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. అతనేదో ఘనకార్యం…