ఫ్యాషన్ పేరుతో వింత వింత డ్రెస్సులను వేస్తున్నారు.. అందులో కొన్ని డ్రెస్సులు వావ్ అనిపిస్తే.. మరికొన్ని డ్రెస్సులు ఏందయ్యా ఈ పిచ్చి అంటూ జనాలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి.. ఇప్పుడు ఓ యువతి వేసుకున్న కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన, మరికొంతమందికి షాక్ ఇస్తుంది.. ఇంతకీ ఆ యువతి వేసుకున్న డ్రెస్సు వెరైటీగా ఉంది.. బ్రతికున్న చేపలతో తయారు చేశారు.. మొత్తం ఒక సాగర కన్యగా ఆ యువతి కనిపిస్తుంది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ…
Video: కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో నవ్వు పుట్టిస్తున్నాయి. చాలా ఫన్నీగా ఉండడంతో నెటిజన్లు రిపీటెడ్ గా చూస్తుంటారు. కానీ కొన్ని వీడియోలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. ఈ మధ్యకాలంలో మెట్రోకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
ఈరోజుల్లో మనుషుల కన్నా జంతువులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.. ఎక్కువ మంది ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు.. ఇక వాటిని సొంత కుటుంబ సభ్యులు మాదిరిగా పెంచుకుంటారు.. అంతేకాదు వాటికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఉండడానికి, తినడానికి కూడా ప్రత్యేక పాత్రలు ఏర్పాటు చేస్తారు.. వాటికి తినడానికి ప్రత్యేక పాత్రలు, మనుషులకు ప్రత్యేక పాత్రలు ప్రతి ఇంట్లో ఉంటాయి. వాటిని ఎప్పుడూ కలపరు. కానీ మనుషులు, జంతువులు ఒకే పాత్రల నుండి ఆహారాన్ని తినడం అనే ప్రశ్నే…
ఈ మధ్య మెట్రోలో డ్యాన్స్ లు ఎక్కువయ్యాయి.. మొన్నటివరకు ఢిల్లీ మెట్రో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు.. చాలా చోట్ల మనం మెట్రో డ్యాన్స్ లను చూస్తున్నాం.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం.. తాజాగా మరో మెట్రో డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. వారిలో ఎక్కువ మంది ఈ యువకుడి నమ్మకాన్ని అభినందిస్తూ…
Viral Video: ప్రతి ఒక్కరూ పాములను చూసే ఉంటారు. జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి నాలుక రెండు భాగాలుగా విభజించబడి ఉన్నట్లు మీరు చూడొచ్చు. అవి వాటి నోటి నుంచి నాలుకను బయటకు తీసినప్పుడల్లా రెండుగా విభజించబడిన నాలుక కనిపిస్తుంది.
Funny Stunt Video : సోషల్ మీడియా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఈ మధ్య ఎంతపెద్ద సాహసం చేయడానికైనా వెనుకాడడం లేదు. పాపులారిటీ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టేవాళ్లు కొందరు.
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం చాలామంది వింత ప్రయోగాలు చేస్తారు.. కొన్ని ప్రయోగాలు జనాలను మెప్పిస్తే.. మరికొన్ని మాత్రం జనాలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి.. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ వ్యక్తి వరదల్లో భయపడకుండా సైకిల్ తొక్కుతాడు.. అది చూసిన జనం ఆ వ్యక్తిని వీడియో తీశారు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఫ్లోరిడాలో జరిగిన సంఘటన ఇది.. ఇడాలియా హరికేన్ ఆ…
మాములుగా స్కేటింగ్ బౌల్‌పై స్మూత్ ల్యాప్‌లు చేయడం అంత తేలికైన విషయం కాదు, కానీ ఇప్పుడు కేరళలోని కసావు చీరను ధరించి స్కేటింగ్ చేస్తున్న ఒక అమ్మాయి వీడియో నెటిజన్లను గెలుచుకుంటుంది.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఐదేళ్ల చిన్నారి ఐరాహ్ ఐమెన్ ఖాన్‌తో కూడిన ఈ వీడియోను ఫోటోగ్రాఫర్ నవాఫ్ షరాఫుద్దీన్ చిత్రీకరించారు. ఇది ఆమె నివసించే కొచ్చిలోని పెరటి స్కేట్‌పార్క్ లూప్ వద్ద తీయబడింది.…
Escalator: ఈ రోజుల్లో ప్రజలకు అనేక ఆధునిక సౌకర్యాలు పొందుతున్నారు. వారు దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. మాల్‌కి వెళ్లినప్పుడు 10 మెట్లు కూడా సరిగ్గా నడవాల్సిన అవసరం లేదు.
ఒకప్పుడు ప్రేమ అంటే ఆమె నా జీవితం తాను లేకుంటే జీవితం లేదు అంటూ ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగించే వాళ్లు.. ఏదైనా చేసేవాళ్ళు.. ఇప్పుడు రాక్షస ప్రేమను చూపిస్తున్నారు.. ప్రేమించిన అమ్మాయి దక్కకుంటే ఆ అమ్మాయి ఎవరికి దక్కకూడదు అని దారుణంగా చంపేస్తున్నారు.. ఇక మరోవైపు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు కొందరు అబ్బాయిలు.. తాజాగా ఓ వ్యక్తి తన ప్రేమను అందరి ముందు ధైర్యంగా చెప్పాలని అనుకున్నాడు.. అందుకోసం…