Escalator: చేయి పెట్టమంటే తలపెట్టావేంట్రా.. ఇప్పుడేంటి ఇరుక్కుపోయావుగా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Escalator: ఈ రోజుల్లో ప్రజలకు అనేక ఆధునిక సౌకర్యాలు పొందుతున్నారు. వారు దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. మాల్కి వెళ్లినప్పుడు 10 మెట్లు కూడా సరిగ్గా నడవాల్సిన అవసరం లేదు. అక్కడ లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ సహాయంతో సులువుగా పై అంతస్తులోకి వెళ్లి కిందికి రావచ్చు. అయితే ఒక్కోసారి ఈ సౌకర్యాలు కూడా ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయి. కొన్నిసార్లు వ్యక్తులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోతున్నారు. కొన్నిసార్లు వారు ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోతారు. కొన్నిసార్లు ఈ విషయాలు ప్రాణాంతకం కూడా అవుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also:Multibagger Stock: 1200శాతం పెరిగిన టాటా కంపెనీ షేర్లు.. కొన్నవాళ్లు కోటీశ్వరులు కావడం ఖాయం
Also Read
- Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
- CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
- Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
- Indiramma Family Life Insurance: తెలంగాణ కుటుంబాలకు రేవంత్ సర్కార్ భరోసా.. కొత్త బీమా పథకం షురూ
నిజానికి సరదాగా ఎస్కలేటర్ ఎక్కుతుండగా ఓ కుర్రాడి తల గోడ మధ్యలో ఇరుక్కుపోయింది. ఎస్కలేటర్, గోడ మధ్య ఇరుక్కుపోయిన అతని తలను తీయడానికి అగ్నిమాపక సిబ్బంది బృందాన్ని పిలవాల్సి వచ్చింది. చాలా శ్రమ తర్వాత బాలుడి తలను బయటకు తీయడంలో వారు సక్సెస్ అయ్యారు. బాలుడు సరదాగా ఎస్కలేటర్‌పై ఎలా ఎక్కుతున్నాడో వీడియోలో మీరు చూడవచ్చు. ఇంతలో అకస్మాత్తుగా అతని తల గోడకింద ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అతనికి సహాయం చేయడానికి కొంతమంది ముందుకు వచ్చినప్పటికీ, అతని తల గట్టిగా అందులో ఇరుక్కుపోయింది. వారు దానిని బయటకు తీయలేకపోయారు. ఫైర్ ఫైటర్స్ బృందం వచ్చి బాలుడికి సహాయం చేస్తుంది.
Read Also:Gold Today Price: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎలా ఉన్నందంటే?
మీరు ఎస్కలేటర్ పైకి ఎక్కేటప్పుడు కూడా సరదాలు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది కూడా ప్రమాదకరం కావచ్చు. ఈ వీడియో @NoCapFights అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్లో షేర్ అవుతోంది. కేవలం 37 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాది సార్లు వీక్షించగా.. వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి కామెంట్లు చేస్తున్నారు.
Boy gets stuck between escalator and wall😳 pic.twitter.com/GNJEJk5hHh
— Wild content (@NoCapFights) August 27, 2023
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
-
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ అప్పుడు జరిగిన ఆ అవమానాన్ని బయటపెట్టిన విశ్వక్ సేన్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!