Viral Video : మన దేశంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు చాలా మంది ఎంచుకునే మార్గం రైలు. ఇతర మార్గాలతో పోలిస్తే ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఓ తాత నిరూపించాడు.. తన ముందు ఎంతటి వారైన తక్కువ అని నిరూపించాడు.. పెద్దగా చదువుకోలేదు. కానీ ఈ తాత తెలివితేటలూ అనంతం.. తమ తెలివితేటలకు పని చెప్పి అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇలాంటి వ్యక్తుల ప్రయోగాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వృద్ధుడి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.. ఆ వీడియోలో తాత తన సైకిల్ కు స్కూటర్…
Viral Video : ఏ కార్యమైన సాధన ద్వారానే సిద్ధిస్తుంది. సాధన ద్వారా సాధించలేని కార్యం ఏదీ లేదు. కానీ దానికి కావలసింది కర్తవ్యనిష్ఠ, చిత్తశుద్ధి. లక్ష్యం ఎంత కష్టమైనదైనా సరే నిత్యం సాధనచేయడం ద్వారా తప్పక విజయం సాధించవచ్చు.
వైకల్యం అనేది ఎవరి జీవితంలోనైనా శాపం లాంటిది. అంగవైకల్యం కారణంగా నిత్యజీవితానికి సంబంధించిన పనులు సక్రమంగా చేయలేకపోతారు. చాలా మంది కాళ్లతో వైకల్యంతో ఉంటారు. మరికొందరు చేతులతో వైకల్యంగా ఉన్న వారుంటారు. వారు ప్రతిరోజూ రోజువారీ పనులు చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. తరచుగా వీధుల్లో లేదా రైల్వే స్టేషన్ లేదా దేవాలయాల వద్ద తిండి కోసం అడుక్కునే వికలాంగులను చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అందరూ ఎమోషనల్…
స్టూడెంట్స్ తో కలిసి టీచర్స్ డ్యాన్స్ వెయ్యడం కామన్.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో చీరలో ఉన్న టీచర్ పాట వినగానే అన్నీ మర్చిపోయి చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసింది.. అందుకు సంబందించిన వీడియోనే ఇది.. టీచర్ చీర కట్టుకుని తన విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. కాజల్ అసుదాని…
సోషల్ మీడియా అనేది ఒక వింత ప్రపంచం ఇక్కడ ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి.. ఇక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని కొందరు చేసే ప్రయత్నాలు ఔరా అనిపిస్తాయి.. ఆశ్చర్యపర్చే అద్భుతాలు.. అతిభయం కరమైన దృశ్యాలు ఇలా ఎన్నో విశేషాలను మనకు చూపుతుంది.. అలాంటి ఓ అద్భుతమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియోలో ఒక మనిషి తనకు తానుగా ఓ కారు రూపంలోకి మారిపోవడానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్…
సోషల్ మీడియా పుణ్యమా అంటూ రోజు రోజుకు వింతలను చూస్తున్నారు జనాలు.. ఇక సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవాలని యువత పెద్ద సాహసాలనే చేస్తున్నారు.. తాజాగా ఓ యువతి చేసిన స్టంట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.. ఆ స్టంట్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. సాదారణంగా స్కిప్పింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది.. శరీరం మొత్తం కదులుతుంది.. దాంతో శరీరంలోని క్యాలరీలు కరిగి ఫిట్ గా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సలహా ఇస్తున్నారు.. ఎలాంటి వారైనా సులువుగా…
ఫ్యాషన్ పేరుతో వింత వింత డ్రెస్సులను వేస్తున్నారు.. అందులో కొన్ని డ్రెస్సులు వావ్ అనిపిస్తే.. మరికొన్ని డ్రెస్సులు ఏందయ్యా ఈ పిచ్చి అంటూ జనాలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి.. ఇప్పుడు ఓ యువతి వేసుకున్న కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన, మరికొంతమందికి షాక్ ఇస్తుంది.. ఇంతకీ ఆ యువతి వేసుకున్న డ్రెస్సు వెరైటీగా ఉంది.. బ్రతికున్న చేపలతో తయారు చేశారు.. మొత్తం ఒక సాగర కన్యగా ఆ యువతి కనిపిస్తుంది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ…
Video: కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో నవ్వు పుట్టిస్తున్నాయి. చాలా ఫన్నీగా ఉండడంతో నెటిజన్లు రిపీటెడ్ గా చూస్తుంటారు. కానీ కొన్ని వీడియోలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. ఈ మధ్యకాలంలో మెట్రోకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.