Prize Money: అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది.. దురదృష్టం తలుపు తిసేవరకు కొడుతుందని ఓ సామెత ఉంది. ఈ సామెత మాదిరిగానే ఓ వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. కానీ ఆయన దాన్ని అనుభవించే అదృష్టం పొందలేకపోయాడు. జననానికైనా.. మరణానికైనా.. ఒక్క కనురెప్పపాటు సమయం చాలు. ఆ సమయంలోనే ధనవంతుడు బిచ్చగాడు కాగలడు., అలాగే బిచ్చగాడు ధనవంతుడు కూడా అవుతాడు. ఇలాంటి సంఘటన సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియా ద్వారా చూసే ఉంటాము. తాజాగా…
ప్రతినిత్యం సోషల్ మీడియాలో వందల సంఖ్యలో వీడియోలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతూ ఉండడం మనం చూసే ఉంటాము. ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిత్ర విచిత్ర పనులు చేస్తూ చివరికి ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. రీల్స్ చేయడంలో చాలామంది దెబ్బలు తినగా.. మరికొందరు ఏకంగా ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇక ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.…
Rishab Setty – Bujji : ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 AD. జూన్ 27, 2024 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతుంది కల్కి. ఈ సినిమాలో లీడ్ రోల్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండగా., అమితాబచ్చన్, కమల్ హాసన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొనె, దిశా పటానీలు కూడా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఇప్పటికే మంచి తెచ్చుకుంది…
Viral Video : ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తుందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో చాలామంది యువత సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని రకరకాల స్టంట్స్ చేస్తున్నారు. చాలామంది రీల్స్ చేసే క్రమంలో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫేమస్ అయ్యేందుకు ఎంతటి సాహస కార్యాలయం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు నేటి యువత. ఇలాంటి ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి…
ఆధునికతలో మానవత్వం , మానవత్వం కనుమరుగవుతున్నాయి. ప్రజలు తమ విలువలను మరచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఈ పాపాత్ముడు విచ్చలవిడిగా తిరుగుతున్న జంతువుల పట్ల మరింత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ అమాయక జీవులపై రాళ్లతో కొట్టి, విషం పెట్టి, రకరకాలుగా బాధపెట్టడంలో అతను వికృత ఆనందాన్ని పొందుతాడు. చనిపోయిన కుక్కను కారుకు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడో దుర్మార్గుడు. ఈ సంఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గామారింది. దీంతో.. నెటిజన్ల సదరు వ్యక్తిని శిక్షించాలని కోరుతున్నారు. చనిపోయిన…
వర్షాకాలంలో పాములు తరచూ కనిపిస్తుంటాయి. ఈ మధ్య పాములు కారు ఇంజన్ లేదా ట్రంక్ దగ్గర, బైక్ లలో దాక్కొని ఉండటాన్ని వీడియోలలో చూస్తుంటాం. నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు.
వారంతా విద్యావంతులు.. ఆయా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నతంగా బ్రతుకుతున్న వారు. ఖరీదైన అపార్ట్మెంట్లో నివసిస్తు్న్నారు. అన్ని బాగున్నా.. గుణమే బాగోలేదు. ఎక్కడా చోటు లేనట్టు.. ఓ పబ్లిక్ స్థలంలో మద్యం సేవిస్తున్నారు. అందుకు సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు.
Viral Video : యువత సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా రీల్స్ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే యువతీయువకులు చూస్తున్నాము. ఇక తాజగా వైరల్ గా మారిన వీడియోలో హైదరాబాద్లో ఓ యువకుడు రీల్స్ కోసం నడిరోడ్డు పై వెళుతున్న బస్సు కింద ఒక్కసారిగా పడుకున్నాడు. నగరంలోని సిటీ బస్సు రాగానే ఎదురెళ్లిన ఆ యువకుడు ఒక్కసారిగా రోడ్డుపై పడుకున్నాడు. అయితే అతను పడుకుని…
Police Arrested For Viral Video: శిథిలావస్థలో ఉన్న ఓ ఆలయ భవనం పై రీల్స్ కోసం సాహసోపేతమైన రీల్ చేసినందుకు పూణే నగరంలోని భారతి విద్యాపీఠ్ పోలీసు స్టేషన్లో ఒక అమ్మాయి, పురుషుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం ఒక పోలీసు అధికారి తెలిపారు. వారిని మిహిర్ గాంధీ (27), అతని స్నేహితురాలు మినాక్షి సలుంఖే (23)గా గుర్తించగా.. రీల్ ను చిత్రీకరిస్తున్న మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ విషయం సంబంధించి భారతీ విద్యాపీఠ్ పోలీస్…