కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు జరగడం వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడం మనం చూస్తూనే ఉంటాం. అయితే.. కొన్ని కొన్ని అరుదైన సంఘటనకు సంబంధించిన వీడియోలు సైతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే.. ఉయ్యాలలో నిద్రపోతున్న ఓ చిన్నారి దగ్గరకు విష సర్పం వస్తే ఎలా ఉంటుంది.. ఓసారి ఊహించుకోండి. ఊహించుకోవడానికి భయం కల్పిస్తుంది ఆ సన్నివేశం. అయితే.. నిద్రపోతున్న ఓ చిన్నారి ఉయ్యాల మీద నాగు పాము పాకుతున్న వీడియో సోషల్ మీడియాలో…
ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ వాతావరణం. ఇంకోవైపు రాష్ట్రపతి భవన్ చుట్టూ భారీ బందోబస్తు. ఇక ఆవరణలో దేశ వ్యాప్తంగా కాకుండా విదేశీ అతిథులతో కోలాహలంగా ఉంది. మోడీ సహా 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతోంది.
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ లో శనివారం రాత్రి ఓ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఓ కారు ఒంటెను ఢీకొట్టడంతో వాహనం దెబ్బతినడంతో పాటు ఒంటెకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు బానెట్ పై ఉన్న ఒంటెను ఢీకొట్టిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్ లో వైరల్ గా మారింది. కారు ఢీకొనడంతో కారు బాగా దెబ్బ తినింది. కారు గ్లాస్ పగలడంతోపాటు ఒంటె బరువుకు కింద బోనెట్ పగిలిపోయింది. అదృష్టవశాత్తూ.. ఒంటెకు కొన్ని గాయాలు అయినప్పటికీ, కారులో ఇరుక్కుపోకుండా…
ఈ మధ్యకాలంలో తరచుగా విమానాలకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పరిపాటుగా మారింది. విమానంలో సాంకేతిక లోపాల కారణంగా మంటలు రావడం, లేకపోతే మిగతా సమస్యల వల్ల అనేక విషయాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా ఓ విమానం ఇంజన్ లో చెలరేగిన మంటల కారణంగా ఎమర్జెన్సీ లాండింగ్ సంబంధించిన ఇన్సిడెంట్ కూడా వైరల్ గా మారింది. ఇకపోతే తాజాగా ముంబై విమానాశ్రయంలో కూడా ఓ పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఈ…
ప్రతిరోజు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వీడియోలు వస్తూ ఉంటాయి. అయితే ఇందులో చాలా తక్కువ వీడియోలు మాత్రమే వైరల్ గా మారుతుంటాయి. వీడియోలోని కంటెంట్ బాగుండి కాస్త నవ్వు తెప్పించే విధంగా ఉంటే మాత్రం అవి తొందరగా వైరల్ గా మారడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం గమనిస్తూనే ఉంటాం. తాజాగా పాము, బాతులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో…
ప్రస్తుతం దేశంలో పలు ప్రాంతాలలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా నగరాలలో రోడ్ల మీదికి వర్షపు నీళ్ళు నిండిపోయి ప్రజలు అవస్థ పడుతున్న సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. అయితే తాజాగా ఇలా వాన పడిన సమయంలో ఓ యువకుడు చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియో గురించి చూస్తే.. Russia: నదిలో మునిగి చనిపోయిన భారత వైద్య విద్యార్థుల…
అప్పుడప్పుడు వాహనాలు ట్రబుల్ ఇచ్చినప్పుడు కొంత మంది తోయడం వంటి సీన్లు చూస్తుంటాం. కానీ ట్రైన్‌ను అలా తోయడం ఎప్పుడైనా చూశారా? తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనేక రకాల పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం చూస్తూనే ఉన్నాం. ఇందులో ముఖ్యంగా వధూవరులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. స్టేజి పైకి వచ్చే ముందు, అలాగే స్టేజి పైన వారు చేసే డాన్సులు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవ్వడం గమనిస్తూనే ఉంటాం. ఇకపోతే తాజాగా ఈ లిస్టులో మరో వీడియో చేరిపోయింది. ఈ వైరల్ వీడియోలో వరుడి ఆనందం చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వకుండా…
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. టోల్ గేట్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అతి వేగంతో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్య అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Porn addiction: పోర్న్‌కి బానిసలవుతున్న అమెజాన్ జంగిల్ తెగలు.. ఎలాన్ మస్క్ కారణం.. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన…
మనలో చాలామంది ఇప్పటికే జూ, జంతు సంబంధిత ప్రదేశాలకు సఫారీలకు కూడా వెళ్లి ఉంటాము. ఇక్కడ అనేక రకాల జంతువులను మనం చూసి ఆనందిస్తాము. ఇక సర్కస్ లాంటి ప్రదేశంలో జంతువులు చేసే విన్యాసాలను చూసి కూడా ఎంతో ఆనందపడతాము. ఇకపోతే సఫారీ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ రకరకాల జంతువులను చూస్తూ ఆస్వాదిస్తాం. అదే ఒక్కోసారి సఫారీ లాంటి ప్రదేశంలో అనేక ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం అప్పుడప్పుడు…