Home
Viral Video
Viral Video News
-
UP: రాయ్‌బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ఆస్పత్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మానవత్వం మంటగలిసింది. రోగి అన్న కనీస స్పృహ లేకుండా సిబ్బంది కాలుతో తన్నుతూ దారుణంగా ప్రవర్తించారు -
Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
Viral Video: “గుండె నిండా ధైర్యం, సాధించాలనే కసి ఉంటే వయసుతో పనేంటి? అది కేవలం ఒక నంబర్ మాత్రమే” అని నిరూపించాడు హర్యానాకు చెందిన ఒక పెద్దాయన. ఈ జనరేషన్ కుర్రాళ్లకు సవాల్ విసిరేలా.. ఆస్ట్రేలియా ఆకాశంలో ఆయన చేసిన ఒక సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన మనవడితో కలిసి ఏకంగా 18,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ (Skydiving) చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ‘భయమంటే నా డిక్షనరీలోనే లేదు!’… -
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
Mohanlal: మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ మరోసారి డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అనేలా 65 ఏళ్ల వయసులోనూ స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేసి మెప్పించారు. ప్రస్తుతం ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. జర్మనీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌లాల్.. ప్రేక్షకుల కోసం పలు పాటలకు స్టెప్పులు వేశారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రంలోని సూపర్… -
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
Viral Video: మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతంలోని ఓ రోడ్డుపక్కన ఉన్న ఢాబాలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ మహిళ అక్కడ అందుబాటులో ఉన్న మరుగుదొడ్డిని ఉపయోగించకుండా.. కస్టమర్లు భోజనం చేస్తున్న ప్రదేశంలోనే బహిరంగంగా మూత్ర విసర్జన చేసినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనతో అక్కడ ఉన్న సిబ్బంది, భోజనానికి వచ్చిన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వీడియోలో మరో మహిళ ఈ ఘటనను చిత్రీకరిస్తూ… -
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
Viral Video: ఉత్తరప్రదేశ్ లోని జాలౌన్ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒరై పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు సిబ్బందికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. వైరల్ అయిన వీడియోలో ఓ పురుష కానిస్టేబుల్ కంప్యూటర్ వద్ద కూర్చుని పని చేస్తున్న సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్ అతని వద్దకు వచ్చి ముద్దు పెట్టినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరి… -
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో 11KV హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి కలకలం రేపాడు. ఈ ఘటన స్థానిక గ్రామస్థులను తీవ్ర ఆందోళనకు గురిచేయగా.. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు కలిసి గంటల తరబడి శ్రమించి అతడిని సురక్షితంగా కిందకు దించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం పర్సా ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దీన్… -
Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది, ఇందులో డ్రోన్ సహాయంతో రైలును శుభ్రం చేయడం కనిపిస్తోంది. ఈ దృశ్యాలు రైల్వే శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సరికొత్త చర్చకు దారితీశాయి. ఒక డ్రోన్ చాలా నైపుణ్యంతో రైలు వెలుపలి కిటికీలు, ఉపరితలంపై నీరు, సబ్బును చిలకరిస్తూ శుభ్రం చేయడం ఈ వీడియోలో స్పష్టంగా ఉంది. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఉన్న ఈ అత్యాధునిక విధానానికి సంబంధించిన వీడియోను బీజేపీ ఢిల్లీ… -
Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌పై ఆసీస్ క్లీన్‌స్వీప్.. బైక్‌పై స్టేడియం చుట్టేసిన టిమ్ డేవిడ్.. వైరల్ వీడియో.!
Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే సిరీస్ విజయంతో పాటు మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ చేసిన వినూత్న సంబరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత ట్రోఫీ ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా టిమ్ డేవిడ్ ఓ ఆకుపచ్చ రంగు… -
Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
Delhi: ఢిల్లీలోని షాదరా రైల్వే స్టేషన్లో రైలు ఎక్కే క్రమంలో జరిగిన ఘర్షణ ఒక ప్రయాణికుడి ప్రాణాలను బలితీసుకుంది. ప్లాట్‌ఫారమ్ నంబర్-3పై యోగా ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని కొందరు తోటి ప్రయాణికులు అత్యంత దారుణంగా కొట్టి చంపారు. ఈ దెబ్బలాటకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన పంకజ్ ధామా అనే వ్యక్తి హరిద్వార్ వెళ్లేందుకు ఉదయం 6… -
China Women: ప్లీజ్ నన్నెవరైనా పెళ్లి చేసుకోండని గుక్కపెట్టి ఏడ్చిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో!
China Women: “మంచి ఉద్యోగం ఉంది.. ఏడాదికి రూ.58 లక్షల సంపాదన ఉంది.. సమాజంలో ఉన్నత హోదా ఉంది.. కానీ, పెళ్లి చేసుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు!” వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. “ప్లీజ్.. నన్నెవరైనా పెళ్లి చేసుకోండి” అంటూ ఒక కోటీశ్వరురాలు రోడ్డుపై గుక్కపెట్టి ఏడ్చిన హృదయవిదారక దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. కేవలం 30 ఏళ్లు దాటాయనే ఒకే ఒక్క కారణంతో, ఆమె సాధించిన విజయాలన్నింటినీ పక్కన పెట్టి…
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!