Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shruti Haasan: సీనియర్ నటి రమ్యకృష్ణ అందం, ఫిట్నెస్ గురించి అభిమానులు తరచూ చర్చించుకుంటూనే ఉంటారు. దశాబ్దాలు గడిచినా అదే గ్లామర్, అదే ఎనర్జీతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటనే ప్రశ్నకు తాజాగా హీరోయిన్ శృతిహాసన్ చేసిన సరదా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల వైరల్ అయిన ఓ వీడియోలో రమ్యకృష్ణ ఫ్లైట్ జర్నీ టైంలో ఎయిర్‌లైన్‌లో అందించే ఆహారం బదులుగా ఇంటి నుంచి తీసుకువచ్చిన భోజనాన్నే ఆస్వాదిస్తూ కనిపించారు. స్టార్ యాక్టర్ అయినప్పటికీ ఆమె హోమ్మేడ్ ఫుడ్‌కే ప్రాధాన్యం ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోను చూసిన అభిమానులు ఆమె సింప్లిసిటీని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోలో హీరోయిన్ శృతిహాసన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఎయిర్‌లైన్‌లో అందించే ఆహారం బదులుగా హోమ్మేడ్ ఫుడ్‌కే ప్రాధాన్యం ఇవ్వడంపై ఆమె స్పందిస్తూ “రమ్యకృష్ణ ఎప్పటికీ ఇంత అందంగా కనిపించడానికి ఇంట్లో వండిన ఆహారమే ఒక రహస్యమేమో” అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. ఆమె చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శృతిహాసన్ వ్యాఖ్యకు నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతూ, ఆరోగ్యకరమైన ఇంటి భోజనం మంచి ఆరోగ్యంతో పాటు సహజమైన అందాన్ని కూడా కాపాడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
- Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
- Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
- Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క