సాధారణంగా మనకు అడ్రస్ తెలియకుంటే.. ఎవరైనా అడిగి వెళతాం. లేకపోతే.. గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తాం. అయితే ఇక్కడ గూగుల్ మ్యాప్ నమ్మి ముందుకెళ్లిన యువతి ఏకంగా కాలువలో పడిపోయింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. అయితే.. దీనికి సంబంధించిన వీడియో రల్ అయింది. దీంతో ఇటాలియన్ నగరంలో గూగుల్ మ్యాప్స్ విశ్వసనీయత గురించి మరోసారి చర్చకు దారితీసింది. Read Also: Lion vs Leopard: అడవిలో రెండు సమ ఉజ్జీల భీకర పోరాటం.. చివరకు ఎమైందంటే.. ఒక…
అడవిలో రెండు సమ ఉజ్జీలు ఆహారం కోసం పోరాడుతుంటే ఎలా ఉంటుంది. చూడడానికే చాలా భయంకరంగా ఉంటుంది. కదా.. సింహాలు, చిరుతపులులు, పులులు వంటివి తరచూ ఆహారం కోసం, ఉనికి చాడుకోవడం కోసం ఒక దానికొకటి కొట్టుకుంటూ ఉంటాయి. క్రూర మృగాల భీకర పోరాటాన్ని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారిపోయింది. Read Also: Student Dies: స్కూల్ కు చెప్పులతో వచ్చిన విద్యార్థిని.. చెంప దెబ్బ కొట్టిన…
దివంగత ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో మేటి బ్యాటర్లను కూడా ఇట్టే పెవిలియన్ చేర్చిన ఘనత అతడి సొంతం. వార్న్ లెగ్ స్పిన్ బౌలింగ్‌ను తిరిగి ప్రాచుర్యంలోకి తెచ్చాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బంతిని అద్భుతంగా తిప్పగలడు, అతడి బంతి గమనాన్ని ఊహించడం కష్టతరం అని ఎందరో పేర్కొన్నారు. 1993లో మైక్ గాటింగ్‌ను బౌల్డ్ చేసిన బంతి ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఇజ్రాయెల్‌కు బయల్దేరారు. అమెరికా నుంచి ఇజ్రాయెల్ బయల్దేరే సమయంలో మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ ఎయిర్‌పోర్టులో కుండపోత వర్షం కురుస్తోంది. ఓ వైపు ఈదురుగాలులు.. ఇంకోవైపు భారీ వర్షం.. ఇక చేసేదేమీలేక కారులోంచి కిందకు దిగి గొడుగుతో ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఎక్కేందుకు ప్రయత్నించారు.
Rashmika Mandanna: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న నిశ్చితార్థం ఈనెల 3న నిరాడంబరంగా జరిగింది. ఈ వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. తరచూ బయటకు వెళ్లి దొరికిపోతున్నా వీరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు. ఎట్టకేలకు వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. 2026లో వీరి పెళ్లి ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో పాటు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ…
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో షాకింగ్ ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. అందులో కొన్ని ఘటనలు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉంటే.. మరికొన్ని హృదయ విదారకంగా ఉంటాయి. మరికొన్ని అయితే నమ్మలేని రీతిలో ఉంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఓ వ్యక్తి లారీ కింద పడ్డా ఏమీ కాలేదు. ఈ వీడియో చూస్తే.. పెద్దలు చెప్పిన ఓ మాట తప్పక గుర్తొస్తోంది. ‘వీడికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయిరో’. ఇక వివరాల్లోకి వెళితే……
Happy Divorce: ఇటీవల కాలం భర్తల్ని చంపుతున్న భార్యల ఘటనలు చూస్తూనే ఉన్నాం. నకిలీ వేధింపులు కేసులు బనాయిస్తూ భార్యలు, వారి బంధువులు కట్టుకున్న వాడికి నరకం చూపిస్తున్నారు. దీనికి ఒక చక్కని ఉదాహరణే బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం. ఈ ఘటన, తర్వాత ఇలాగే నకిలీ గృహహింస వేధింపుల కారణంగా చాలా మంది తనువు చాలించుకున్నారు.
Viral Video: ఒడిశాలో భయానక ఘటన చోటుచేసుకుంది. జాజ్‌పూర్ జిల్లాలో ఓ మహిళను మొసలి నదిలోకి ఈడ్చుకెళ్తున్న సంఘటన స్థానికంగా ప్రజల్లో భయాందోళల్ని నింపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధిత మహిళను 57 ఏళ్ల సౌదామిని మహాలగా గుర్తించారు.
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన కొడుకు ముందు దారుణంగా అత్తను హింసించింది కోడలు. అత్తగారు తన కొడుకును జోక్యం చేసుకోవాలని పదే పదే వేడుకుంటుండగా, కోడలు ఆమెను చెంపదెబ్బ కొట్టడం, గాజుతో కొట్టడం దుర్భాషలాడడం చేసింది. Read Also: Tragedy: విగ్రహ నిమజ్జనంలో అపశృతి… 13 మంది యువకుల గల్లంతు. పూర్తి వివరాల్లోకి వెళితే……
జానపద కళారంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జానపద నటుడు గడ్డం రాజు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయాడు. తన భార్య వేధింపులే కారణమని ఆరోపిస్తూ ఆత్మహత్యకు ముందుగా సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.