ఈ రోజుల్లో మనుషులు చాలా దారుణంగా తయారయ్యారు. అక్రమ సంబంధాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. వాయి వరుస అనేది ఏమి లేకుండా.. జంతువుల కంటే అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళితే… ఇల్లీగల్ ఎఫైర్స్ దారుణంగా పెరిగిపోతున్నాయి. కనీసం బంధాలకు వాల్యూ ఇవ్వకుండా జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. సొసైటీలో జీవిస్తున్నామనే విషయాన్ని మరిచిపోతూ.. మామ, బాబాయి, అత్త, అల్లుడితో కూడా సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇక పక్కింటోళ్లు, ఎదురింటోళ్లు,…
సాధారణంగా పామును చూడగానే ఏమనిపిస్తుంది. చాలా మంది సల్ల చెమటలు పడతాయి.. కొందరు అక్కడి నుంచి పరార్.. కొంత మంది దైర్యం చేసి వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. వర్షాకాలంలో ఇళ్లలోకి వచ్చి పాములు, తేళ్లు దాక్కుంటాయి. ఇంటి ముందు బైక్‌లు, కార్లలో కూడా పాములు దాక్కుంటాయి. దీంతో పాము కాటేయడంతో పలువురు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ భారీ కొండ చిలువకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి…
ఈ మధ్య ప్రేమ అనే పదానికే అర్థం మారిపోయినట్లు కనిపిస్తుంది. ప్రేమ అనేది ఇద్దరు మనసులు కలిసేది.. కానీ ప్రస్తుతం దానికి అర్థం మార్చేస్తున్నారు ఇప్పటి యూత్.. ప్రేమ పేరుతో వారు చేసే వికృత చేష్టలకు వారిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి తయారైంది.. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొంత మంది ప్రేమికులు.. బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలో ఏం చేయాలో…
Haris Rauf: ప్రస్తుతం క్రికెట్లో భారత్‌తో పోటీపడి గెలవడం పాకిస్థాన్‌కు రోజురోజుకు కష్టమవుతోంది. ఇక ఆ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన కూడా మైదానంలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే, ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్‌లో భారత్‌పై గెలిచేందుకు తన జట్టుకు అవసరమైన వికెట్లు తీయలేకపోయిన పాకిస్థాన్ పేసర్ ‘హారిస్ రవూఫ్’ బౌండరీ లైన్ వద్ద అభిమానులతో అనుచితంగా ప్రవర్తించాడు. రవూఫ్ ‘విమానం కూలిపోతున్నట్లు’ చేసిన సైగలు భారతీయ అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో…
Robo Shankar : తమిళ స్టార్ యాక్టర్ రోబో శంకర్ చనిపోయిన విషయం తెలిసిందే. సినిమా సెట్ లో అనుకోకుండా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే మరణించాడు. ఆయన మృతిపట్ల సినీ సెలబ్రిటీలు ఎందరో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన భార్య ప్రియాంక పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే బతికి ఉన్నప్పుడు రోబో శంకర్, ఆమె ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. నేడు నిర్వహించిన అంత్యక్రియల్లో ప్రియాంక గుండెలు అవిసేలా…
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణం ఆయన అభిమానులను తీవ్ర శోకంలో ముంచేసింది. తన గానంతో అస్సాం ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. అలాంటిది ఒక్కసారిగా హఠాన్మరణం చెందడం ఆయనను ప్రేమించేవారు.. అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
సినిమాల్లో ఎంత రఫ్ అండ్ టఫ్ గా కనిపించినా, వాస్తవ జీవితంలో నందమూరి బాలకృష్ణ గోల్డ్ అని అందరూ అంటుంటారు. ఆయన కోపం వచ్చినప్పుడు ఎంత ఉగ్రంగా ఉంటారో, సాధారణ సమయాల్లో అంతే ప్రేమను కురిపిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల ఆయన చూపే ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో బాలయ్య గారు మరోసారి తన మంచి మనసును ప్రదర్శించారు. నటి, యాంకర్ ఉదయభాను తన ఇద్దరు కవల కూతుళ్లు భూమి ఆరాధ్య,…
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ ఇటీవల ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఐఫోన్ 17 ఎయిర్‌ను లాంచ్ చేసింది. ఇక భారత టెక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి 17 సిరీస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ లవర్స్ యాపిల్ స్టోర్ల ముందు భారీగా బారులు…
Domestic Violence: కట్టుకున్న భర్తే కాలయముడిలా మారాడు. భార్యను అతి కిరాతంగా చిత్రహింసలకు గురిచేశాడు. ఆమెను అత్యంత పాశవికంగా దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంలా మారటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా కలుజువ్వలపాడులో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో మహిళపై దాడి చేసిన ఆమె భర్త, అతని ప్రియురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు చెందిన గురునాథం బాలాజీకి భాగ్యలక్ష్మితో 8 ఏళ్ల క్రితం…
హీరో తేజ సజ్జా బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ ‘మిరాయ్’కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించగా సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్…