Viral Video: దెబ్బకు వైరల్ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)
- సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు యత్నం
- పెదాలపై సూపర్ గ్లూ వేసుకున్న యువకుడు
- గట్టిగా అతుక్కున్న పెదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని పరిణామాలు షాకింగ్‌గా ఉంటాయి. ఫిలిప్పీన్స్‌లోని ఓ యువకుడు చేసిన పనికి అందరూ తిట్టి పోస్తున్నారు. సూపర్ గ్లూ ( ఫెవిక్విక్ లాంటి పదార్థం)ను పెదాలపై వేసుకున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ చర్యతో ఆ యువకుడిని ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో విభిన్న కామెంట్లు వస్తున్నాయి.
READ MORE: BRS: 28న నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా..
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ఆ యువకుడు తన పెదవులపై సూపర్ గ్లూ ( ఫెవిక్విక్ లాంటి పదార్థం) అప్లై చేశాడు. దీంతో రెండు పెదాలు గట్టిగా అతుక్కున్నాయి. పక్కన ఉన్న వాళ్లు నవ్వడం మొదలు పెట్టారు. ఫస్ట్ ఈ యువకుడు కూడా నవ్వినా.. కొద్ది క్షణాల్లోనే ఆ నవ్వు ఇబ్బందిగా మారింది. అతను తన పెదవులు తెరవడానికి ప్రయత్నించినప్పుడు.. అవి తెరుచుకోలేదు. అతను పదేపదే ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడు. ఈ వీడియోను “బాడీస్ టీవీ” అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భాగస్వామ్యం చేశారు. దీనిని మిలియన్ల మంది ప్రజలు వీక్షించారు. ఈ ఘటనను చూసి కొందరు పగలబడి నవ్వుతుండగా.. మరికొందరు యువకుడి అవివేకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వినియోగదారు “వైరల్ కావాలనే కోరికతో మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం ఎంత తప్పు.” అని కామెంట్ చేశాడు. “వైద్యులు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలరు.. దీంతో యువకుడు జీవితంలో పాఠం నేర్చుకుంటాడు.” అని మరో వినియోగదారు పేర్కొన్నాడు.
READ MORE: UPSC CSE 2025: డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. 1129 పోస్టులతో.. సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!