Noida: నడిరోడ్డుపై మహిళపై దాడి.. వీడియో వైరల్.. నిందితుడు అరెస్ట్
- గ్రేటర్ నోయిడాలో ఒక యువకుడు వీరంగం
- నడిరోడ్డుపై మహిళపై దాడి
- వీడియో వైరల్.. నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ నోయిడాలో ఒక యువకుడు రెచ్చిపోయాడు. ఒక మహిళను పట్టుకుని ఇష్టానురీతిగా దాడి చేశాడు. జుట్టుపట్టుకుని చెంపలు వాయించాడు. ఆమెను దుర్భాషలాడాడు. దీంతో ఆమె దెబ్బలు తాళలేక ఇబ్బందులు పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Minister Atchannaidu: వ్యవస్థలను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం..
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఓమాక్స్ పామ్ గ్రీన్ సొసైటీలో ఓ మహిళపై సూర్య భదానా అనే వ్యక్తి భౌతికదాడికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి శనివారం యువకుడిని అరెస్టు చేశారు. అయితే ఇద్దరికీ గతం నుంచి పరిచయం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. సూర్య, బాధితురాలు ఒకే కాలేజీలో చదువుతుండడంతో ఒకరికొకరు ముందే తెలుసు అని చెప్పారు. అయితే దాడి చేస్తు్న్నప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ విడిపించుకోలేకపోయింది. అనంతరం అక్కడే ఉన్న స్థానికులు వచ్చి విడిపించారు. అనంతరం ఇద్దరు వెళ్లిపోయారు. అయితే ఈ దాడికి ఎందుకు జరిగింది అన్నది ఇంకా తెలియలేదు. దీనిపై వివరాలు సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Lokesh Kanagaraj: కూలీ, లియో 2 అప్‌డేట్‌లు ఇచ్చిన లోకేష్ .. మాస్ లోడింగ్!
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?