Viral Video: మనదేశంలో రోజూ జరిగే మామూలు సంఘటనలలో చోరీలు కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఒక ఏటీఎం లో కనిపించిన సెక్యూరిటీ సన్నాహాలు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. సాధారణంగా దొంగలు ఏటీఎం మెషీన్నే టార్గెట్ చేయడం సహజం. కానీ ఇక్కడ ఏసీ, సీసీటీవీ కెమెరాలకూ తాళాలు వేయడం జనం ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. వైరల్ గా మారిన వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. Read Also:ENG vs IND: మేం ఏం స్టుపిడ్స్…
Nidhi Agarwal: తెలుగు చిత్రపరిశ్రమలో తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఇప్పుడు మరోసారి వేణు స్వామి పూజల కారణంగా వార్తల్లో నిలిచింది. మోడలింగ్ రంగం నుంచి టాలీవుడ్‌కు వచ్చిన ఈ ముద్దుగుమ్మ “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో పాపులారిటీ సాధించి, ప్రస్తుతం టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ కెరీర్లో ముందుకు తీసుకెళ్తోంది. విడుదలకు సిద్దమైన సినిమా, పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాతో పాటు.. ప్రభాస్ నటిస్తున్న ‘రాజా…
రన్‌వేపై టేకాఫ్ కి సిద్ధంగా ఉన్న విమానంలో అకస్మాత్తుగా ఫైర్ అలారం మోగడం ప్రారంభమైంది. దీంతో విమానం లోపల గందరగోళం నెలకొంది. ప్రయాణికులు ఏదో విధంగా విమానం నుంచి బయటపడటానికి ప్రయత్నించారు. విమానంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చి విమానం రెక్కలపైకి ఎక్కి కిందకు దూకారు. రెక్కలపైకి ఎక్కి రన్‌వేపైకి దూకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Marriage Offer : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను ఓ విచిత్రమైన వీడియో షేక్ చేస్తోంది. ఇందులో ఓ యువతి తనకు ఓ మందుబాబు వరుడు కావాలని చెబుతోంది. అదేంటో అనే కంగారుతో వీడియో చూడగానే, ఆమె చెప్పే మాటలు విని నెటిజన్లు షాక్‌తో పాటు నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో యువతి బాగా కాన్ఫిడెంట్‌గా తన పెళ్లి కోరికను చెప్పింది. కానీ ఆమె పెట్టిన షరతులు వింటే ఎవరికైనా కాసేపు సైలెంట్.. ఆ తరువాత నవ్వే వస్తుంది.…
Spitting Cobra : సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇండోనేషియాకు చెందిన కంటెంట్ క్రియేటర్ సహబత్ ఆలమ్ అనే యువకుడు, ఓ విషసర్పం అయిన స్పిట్టింగ్ కోబ్రా (Spitting Cobra) ను చేతిలో పట్టుకొని మజాక్ చేస్తున్నాడు. కానీ.. నిమిషం కూడా కాదు.. తర్వాత జరిగిన సీన్ చూసి నెటిజన్లు షాక్‌లో పడిపోతున్నారు. వీడియోలో చూస్తే.. కళ్లద్దాలు పెట్టుకుని ఆ యువకుడు కోబ్రాని తన చేతితో పట్టుకొని ఆడిస్తుంటాడు.. అయితే.. అప్పుడు…
Indian Passport: ఒక దేశ పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతంగా ఉంటుంది..? అదే పాస్‌పోర్ట్ ఒక్కొక్కరికి ఏ స్థాయిలో వసతి కల్పిస్తుంది? అమెరికాలో ఓ భారత సంతతికి చెందిన మహిళ అనుభవించిన వాస్తవ సంఘటన ఇది. ఆవిడ వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అది వైరల్‌గా మారింది. ఈ కథనం ఒక్క వ్యక్తి బాధను మాత్రమే కాదు… దేశాల మధ్య ఉన్న గుర్తింపు, పాస్‌పోర్ట్‌ల ప్రభావం, విమానయాన వ్యవస్థలో దానికి ఇచ్చే ప్రాధాన్యం అన్నీ చెబుతోంది.…
పోలీసుల దౌర్జన్యం పెరుగుతోంది. తాజాగా ఓ పోలీసు అధికారి రోడ్డు మధ్యలో ఓ దుకాణదారుడిని చెంపదెబ్బ కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. పోలీసుల క్రూరత్వానికి ఈ వీడియో ఓ ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కు సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ జూలై 2 నుంచి 6 వరకు బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతుంది. సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైన టీమిండియా తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. దీని కోసం టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్లో, బ్యాట్స్‌మెన్ వారి టెక్నిక్‌ను, బౌలర్లు వారి లైన్-లెంగ్త్‌ను మెరుగుపరచుకోవడంలో బిజీగా…
Samantha : సమంత మరోసారి నెటిజన్లపై విరుచుకుపడింది. ఈ సారి సీరియస్ గా పోస్ట్ పెట్టింది. తనపై చెత్త కామెంట్స్ పెట్టే వాళ్లకు సవాల్ విసిరింది. మొన్న ముంబైలో సమంత జిమ్ నుంచి బయటకు వచ్చే వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అందులో ఆమె లుక్స్ చూసి కొందరు ట్రోల్స్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఆమె మరీ అంత సన్నగా ఉండటంపై రకరకాల పోస్టులు వేసేశారు. వీటిపై తాజాగా సమంత సీరియస్ అయింది.…
ప్రకృతిలో అనేక జంతువులు, పక్షులు చేసే పనులు చాలా సార్లు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక కాకి దాని అద్భుతమైన తెలివితేటలతో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ వైరల్ వీడియోలో ఆ పక్షి కష్టపడి పనిచేయడం కంటే.. తెలివితేటలను ఎలా ఉపయోగించాలో నిరూపించింది. అది అనుసరించిన పద్ధతి ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది.