Samantha: సమంత పట్టుకున్న ‘ఆ’ చేయి రాజ్ దేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మయోసైటిస్ మరియు పడి కోలుకున్న సమంత, ప్రస్తుతానికి సినిమాలేవీ పెద్దగా చేయడం లేదు. మీరు మాతృగా శుభం అనే సినిమా చేసిన ఆమె, ప్రస్తుతానికి సిటాడెల్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉందని ప్రచారం ఉంది. అయితే, వీరిద్దరూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు, అలాగే ఖండించలేదు. అయితే, మంగళవారం నాడు సమంత దుబాయ్ ట్రిప్ నుంచి ఒక వీడియో షేర్ చేసింది. అయితే, అక్కడ రాజ్ నిడిమోరు ఫేస్ కనిపించడం లేదు, కానీ చాలామంది అది రాజ్ నిడిమోరే అని కామెంట్ చేస్తున్నారు.
Also Read
వీడియోకి సమంత, “నేనేం చూస్తున్నాను, మీరేం చూస్తున్నారు?” “దుబాయ్ ఫర్ ఎ మినిట్” అని కూడా క్యాప్షన్ పెట్టింది. వెంటనే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజ్ నిడిమోరు, సమంత డేటింగ్ చేస్తున్నారని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. దానికి ఓటు ఇచ్చే విధంగా ఫిబ్రవరి ఒకటో తేదీన వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ మ్యాచ్ సందర్భంగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఇక మొత్తం మీద, ఈ దుబాయ్ ట్రిప్‌లో కూడా సమంతతో ఉన్నది రాజ్ నిడిమోరే అని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని ఆమె క్లారిటీ ఇస్తే తప్ప, ఈ ప్రచారాలకు బ్రేక్ పడే అవకాశం లేదు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!