Pilot: అంత కోపం ఏందయ్యా నీకు…బారియర్ గేట్ తెరుచుకోలేదని గొడ్డలితో విరగొట్టిన పైలెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pilot destroys parking barrier: చాలా మందికి చిన్న చిన్న విషయాలకే చాలా కోపం వస్తూ ఉంటుంది. కోపంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోపంతో ఓ వ్యక్తి ఎయిర్ పోర్ట్ లో ఉన్న పార్కింగ్ బ్యారి గేట్ ను గొడ్డలితో ఇరగొట్టాడు. ఈ మధ్య కాలంలో చాలామంది ఎయిర్ పోర్ట్ లలో, విమానంలో వింత వింతగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ వ్యక్తి గాలి రావడం లేదంటూ విమానం గాలిలో ఉన్నప్పుడు ఎగ్జిట్ గేట్ తెరవడానికి ప్రయత్నించాడు. ఇక విమానంలో సిబ్బందితో గొడవ పడిన వీడియోలు, టాయిలెట్ పోసిన వీడియోలు, అమ్మాయిలను ఇబ్బంది పెట్టిన ఘటనలకు సంబంధించిన చాలా విషయాలు వైరల్ అయ్యాయి. తాజాగా ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకున్న మరో ఘటన కూడా వైరల్ అవుతుంది. అయితే ఈసారి గొడవ చేసింది ప్రయాణికులు కాదు ఎంతో క్రమశిక్షణతో ఉండాల్సిన పైలెట్.
Also Read: New Pics Of Moon By Chandrayaan 3: జాబిల్లి ఫోటోలు తీసిన చంద్రయాన్ 3… షేర్ చేసిన ఇస్రో
Also Read
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
వివరాల ప్రకారం.. ఎయిర్ పోర్ట్ ఎంప్లాయ్ పార్కింగ్ స్థలంలో మూడు ఎగ్జిట్ పాయింట్ ల వద్ద కొన్ని కార్లు వేచి ఉన్నాయి. అయితే ఆ సమయంలో బారిగేట్లు తెరుచుకోలేదు. అక్కడ లైన్ లో ఆరు కారులు వేచి ఉండగా దానిలో ఉన్న ఒక కారులో నుంచి ఓ వ్యక్తి గొడ్డలి పట్టుకొని వచ్చాడు. ఆ బారిగేట్లను హీరోలాగా గొడ్డలితో ఇరకొట్టాడు. ఈ ఘటన అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.బ్యారీ గేట్లు తెరుచుకోకపోవడంతో కోపంలో ఉన్న కెన్నెత్ హెండర్సన్ జోన్స్ అనే 63 ఏళ్ల పైలట్ తన వద్ద ఉన్న గొడ్డలితో గేటును విరగ్గొట్టాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతను వెళ్లిపోకుండా అడ్డుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా జరిగింది. ఇక మరో వ్యక్తి దీని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డుకావడంతో వైరల్ గా మారింది.
Apparently this United Airlines pilot was having a bad day at Denver International Airport 👀 pic.twitter.com/uY3yHwSKaQ
— Thenewarea51 (@thenewarea51) August 18, 2023
తాజావార్తలు
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..