Woman Buys Train Ticket to her Goat: సాధారణంగా ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు కొంతమంది అస్సలు టికెట్ తీసుకోరు. డబ్బులు ఉన్నా కూడా పట్టుకున్నప్పుడు చూద్దాంలే అన్నట్లు కొందరు టికెట్ కొనకుండానే ప్రయాణిస్తుంటారు. ఇక మరి కొందరు వారితో పాటు పిల్లల్ని తీసుకువచ్చేటప్పుడు కూడా హాఫ్ టికెట్ కొనాల్సి ఉండి కూడా కొనరు. పిల్లల వయసును తక్కువ చెబుతూ ఉంటారు. కొన్ని డబ్బులు చెల్లించి టికెట్ కొనే విషయంలో కూడా నిజాయితీగా ప్రవర్తించరు. అలా చాలా…
Bear and Tiger Viral Video: ఈ మధ్య వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే అసలు ఇలాంటివి కూడా జరుతాయా అని ఆశ్చర్యం కలుగుతుంది. క్రూర జంతువులు సైతం తమ నైజానికి విరుద్దంగా ప్రవర్తిస్తున్నాయి. సింహంతో యువతి ఆడుకోవడం, రెండు సింహాల మధ్య ఓ వ్యక్తి కూర్చొని వాటినే చెప్పుతో కొట్టడం, ఈ మధ్య చిరుతతో తాబేలు ఫుడ్ షేర్ చేసుకోవడం లాంటి వీడియోలు వైరల్ అయ్యాయి. ఇవి మాత్రమేనా క్రూరజంతువైన సింహం చెట్టు కొమ్మలను లాక్కోని…
Girl Stunt on Running Train: పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరదా కోసం చేసే పనులు ఉసురు తీస్తున్నాయి. అలా ప్రాణాలు కోల్పొయిన వారికి సంబంధించి ఎన్నో వార్తలు, కథనాలు మనం రోజూ చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు. ప్రాణాలు పోతాయి అని తెలిసినా పిచ్చి పనులు ఆపడం లేదు. వ్యూస్ కోసం, లైక్ ల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. …
Auto Driver Cheated Bangladesh Youtuber: కొంత మంది ఆటో డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన జేబు ఖాళీ చేసేస్తారు. ఊరికి కొత్తగా కనిపిస్తే చాలు ఎక్కడ లేని రేటు చెప్పేస్తారు. అయితే తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన యూట్యూబర్ కు అలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. తాను డబ్బులు ఇచ్చినా ఇవ్వలేదంటూ ఆటో డ్రైవర్ తన వద్ద మళ్లీ డబ్బులు వసూలు చేశారు. వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆటో డ్రైవర్ చేసిన మోసం బయటపడటంతో…
Drunken Men Created nuisance, Viral Video: తాగినప్పుడు కొంతమంది అస్సలు కంట్రోల్ లో ఉండరు. వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదు. ఎవరి మీదకి పడితే వారి మీదకు గొడవకు వెళుతూ ఉంటారు. ఏది పడితే అది చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇలాగే ఇద్దరు మందుబాబులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. Also Read: Kedarnath Yatra: సెల్ఫీ పిచ్చితో ప్రాణాల మీదకు…
Man Slip in to River while Taking Selfie: ఈ మధ్యకాలంలో సెల్ఫీల పిచ్చి, రీల్స్ పిచ్చా ఎక్కువైపోతున్నాయి. ఎక్కడికి వెళ్లిన ఫస్ట్ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూసుకోకుండా ఫోన్ లు ఉన్నాయి కదా అని ఫోటోలు మీద ఫోటోలు దిగుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలా వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ ప్రమాదంలో పడిన చాలా మంది వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతూ ఉంటాయి. అలాంటిదే ఓ…
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులోనూ ఫుడ్ కు సంబందించిన వీడియోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రకరకాల కాంబినేషన్స్ తో అదిరిపోయే వంటలను తయారు చేస్తున్నారు.. కొన్ని రుచులు జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం తీవ్రంగా కోపాన్ని తెప్పిస్తున్నాయి.. తాజాగా ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి అవకాడో తో అద్భుతమైన వంటను చేశాడు.. దాన్ని తింటూ కొందరు సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్…
Small Girl helping Blind Beggar: కొంత మంది చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచే తమ మంచి మనసు చాటుకుంటూ ఉంటారు. వారికి ఎటువంటి కల్మషం ఉండదు. డబ్బున్నా లేకపోయినా, నిరుపేదలైనా, బిచ్చగాలైనా వారు బేధభావం చూపరు. ఓ చిన్నారి అంధుడైనా బిచ్చగాడికి సాయం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారు చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసో అంటూ పొగడ్తలతో ముచ్చెత్తుతున్నారు.…
Dog skateboarding Funny Video: కుక్కలకు, పిల్లులకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అవి చేసే కొన్ని పనులు భలే నవ్వు తెప్పిస్తూ ఉంటే కొన్ని మాత్రం ఆశ్చర్యపోయేలా చేస్తాయి. ఇక్కడ కూడా ఓ కుక్క అచ్చం మనిషి లాగానే స్కేటింగ్ బోర్డుపై ఎక్కి స్కేటింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను Buitengebieden అనే ఎక్స్( ట్విటర్) పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో…
King Kobra Viral Video: సాధారణంగా చిన్నదైనా, పెద్దదైనా ఎలాంటిదైనా పామును చూస్తేనే మనం పారిపోతాం. అలాంటిదే మన ఇంట్లోనే పాములు ఎక్కడ పడితే అక్కడ ఉంటే, గోడల్లో మకాం పెట్టేస్తే పరిస్థితి ఎలా ఉంటుుంది చెప్పండి. ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది కదా. అలాగే బీహార్ లోని ఓ వ్యక్తి ఇంట్లో చాలా పాములు ఉంటున్నాయి. వాటిని ఏం చేయలేక అతను పాములను పట్టుకునే స్నేక్ సొసైటి సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో వారు వచ్చి ఆ…