Hippo swallows 2-yr-old boy in Uganda, spits him out alive: కొన్నిసార్లు అదృష్టం ఎలా వస్తుందో తెలియదు. ప్రాణాలు పోతాయనుకునే చివరి క్షణాల్లో బతికిరావడం చూస్తుంటాం. క్షణకాలంలో ప్రమాదాల నుంచి బతుకుజీవుడా అంటూ తప్పించుకున్న ఘటనలు చాలానే చూశాం. అయితే మృగాల బారినపడిన తర్వాత మళ్లీ బతకడం అంటే దాదాపుగా అసాధ్యం. ఎంతో లక్ ఉంటే తప్పా ప్రాణాలతో బయటపడం. కానీ ఉగాండా దేశంలో మాత్రం ఏ రెండేళ్ల పిల్లాడి విషయంలో అదృష్టం అనే…
Rope from truck wraps biker's neck in freak road accident in Tamil Nadu: ఆవగింజంత అదృష్టం ఉన్నా చాలు ఎంతటి విపత్తుల నుంచైనా తప్పించుకోవచ్చు. ఎలాంటి ప్రమాదాల్లో అయినా సురక్షితంగా ఉండొచ్చు. సరిగ్గా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. తమిళనాడు తూత్తుకుడిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అద్భుతరీతిలో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే తూత్తుకూడిలో ఎదురెదురుగా లారీ, బైకు వస్తున్న క్రమంలో లారీకి వేలాడుతున్న తాడు యువకుడి మెడకు చుట్టుకుంది.…
Australia: మామూలుగా రోడ్డుపై వెళ్తుంటే పదిరూపాయలు దొరికితే చటుక్కున తీసుకుని జేబులో వేసుకునే రోజులివి. అలాంటిది నిద్రలేచి చూసే సరికి కోట్ల కొద్ది డబ్బు బ్యాంకులో జమైతే ఇంకా ఏమైనా ఉందా..
Unstoppable 2: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తొలి సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న బాలయ్య.. ఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు సీజన్ 2లో భాగంగా రాజకీయ నాయకులు, పాన్ ఇండియా హీరోలు వచ్చి ఈ షోలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్‌తో…