పశ్చిమ బెంగాల్ లోని బంకురా నగరంలో నివాసం ఉండే మనోజిత్ మోండల్ అనే వ్యాపారవేత్త టాటా నానో కారుతో స్థానికంగా సెలబ్రిటీగా మారిపోయారు. తన టాటా నానో కారును సోలార్ కారుగా మార్చి వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు.
Rapido Driver Inappropriate Behavior: మహిళా కస్టమర్ల పట్ల క్యాబ్ సంస్థల డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యంగా వ్యవహిరించడం వంటి ఘటనలు ఇది వరకు చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే తెరపైకి వచ్చింది. రాపిడో బుక్ చేసుకున్న ఓ మహిళకు సదరు డ్రైవర్ నుంచి అనుచితమైన మెసేజ్ లు వచ్చాయి. దీంతో కంగుతిన్న ఆ మహిళ, అతడు చేసిన చాటింగ్ ను ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఈ ఘటనపై రాపిడో సంస్థ…
ఎంఎస్ ధోనీ ఫ్యాన్ చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమైంది. తన పెళ్లి శుభలేఖపై ధోని ఫొటో ప్రింట్ చేయించి.. అతడిపై తనకున్న అభినాన్ని వినూత్నంగా చాటుకున్నా ఫ్యాన్.
నేపాల్ లో ఓ యువకుడి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. కడుపులో వోడ్కా బాటిల్ ఉందని గుర్తించిన డాక్టర్లు ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో శస్త్రచికిత్స చేసి తొలగించారు.
Fetus in Brain: ఓ అసాధారణ ఘటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. ప్రస్తుతం ఇది సైన్స్ కే ఒక సవాల్ విసిరింది. ఓ బాలిక తలలో గర్భం దాల్చిన ఘటన చోటుచేసుకుంది.