Home
Viral News
Viral News News
-
Robo Marraige: వేడెవండీ బాబు.. రోబోతో పెళ్లికి సిద్ధమైపోయాడు..
ఈ ఏడాది బాలీవుడ్ లో ‘తేరీ బాథో మైన్ ఐసా ఉల్జా జియా’ చిత్రం విడుదలైంది. అందులో రోబోగా నటించిన హీరో షాహిద్ కపూర్ తో కృతి సనన్ తో ప్రేమలో పడతాడు. తాజాగా నిజ జీవితంలో కూడా ఇదే జరిగింది. అతను సినిమా నుండి ప్రేరణ పొందడమో తెలియదుకాని., భారతదేశానికి చెందిన ఒక ఇంజనీర్ రోబోతో ప్రేమలో పడ్డాడు. అవును..,మీరు చదువుతుంది అక్షర సత్యం. ఆ వ్యక్తి పేరు సూర్య ప్రకాష్. అతను రాజస్థాన్‌కు చెందిన… -
Tornadoes: అమెరికాలో విధ్వసం సృష్టిస్తున్న టోర్నడోలు.. వీడియో వైరల్..
గడిచిన వారం రోజులుగా అమెరికా రాష్ట్రమైన నెబ్రాస్కాలో శక్తివంతమైన సుడిగాలులు వీచి అనేక ఇళ్లను ధ్వంసం చేశాయి. సోషల్ మీడియాలో ఆకాశంలో పెద్దని నల్లటి మలుపులు తిరుగుతూ, భూమి, దుమ్ము, అలాగే మార్గంలో ఉన్న వస్తువులను తిప్పడం లాంటి వీడియోలు, చిత్రాలు కనిపిస్తున్నాయి. అలాంటి ఒక క్లిప్ నెబ్రాస్కాలోని లింకన్ కు ఉత్తరాన ఉన్న రహదారిపై ఒక వ్యక్తి కారు నడుపుతున్నట్లు చూపించింది. ఈ క్లిప్ లో లింకన్ నెబ్రాస్కాకు ఉత్తరాన ఇన్క్రెడిబుల్ సుడిగాలి అడ్డగిస్తుంది. క్లిప్… -
Spiderman: స్పైడర్ మ్యాన్ డ్రెస్సుల్లో రోడ్డుపై రెచ్చిపోయిన యువ జంట.. సీన్ కట్ చేస్తే..
ప్రస్తుతం ప్రపంచంలోని యువత సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంతటి రిస్కు తీసుకోవడానికి వారు తయారైపోతున్నారు. ఇలా ఒక్కోసారి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా చివరికి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరైతే రోడ్లపై విన్యాసాలు చేస్తూ రోడ్లపై వెళ్లేవారిని డిస్టర్బ్ చేస్తూన్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. ఈ లిస్టులో తాజాగా మరో వీడియో కూడా చేరింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన… -
MS Dhoni Alert: ధోని బస్సు ఎక్కడానికి రూ.600 కావాలట.. పోస్ట్ వైరల్..
ప్రస్తుత కాలంలో ముఖ్యంగా భారతదేశంలో ఇంటర్నెట్ తక్కువ ధరకు లభించడంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనపడుతోంది. అయితే ఇదే క్రమంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించి కూడా అనేక కేసులు పెరిగిపోతున్నాయి. ఇకపోతే తాజాగా వైరల్ గా మారిన పోస్ట్ చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ కావాల్సిందే. ఓ ఆన్లైన్ మోసాలకు పాల్పడే వ్యక్తి ఏకంగా టీమిండియా దిగ్గజ ఆటగాడైనా మహేంద్ర సింగ్ ధోనీని వాడుకున్నాడు. ఇక అసలుకి ఏం జరిగిందన్న విషయానికి వస్తే.. Also… -
Auto Brewery Syndrome : ఇదేం విచిత్రం రా బాబు.. ఆటోమెటీక్ గా ఆల్కహాల్ తయారీ…
శరీరంలో కొన్ని హార్మోన్లు మనం తినే ఆహారం ద్వారా శరీరానికి అందుతాయి. అలాగే మరికొన్ని ప్రోటీన్స్ ను శరీరం తయారు చేసుకుంటుంది.. మనం తీసుకొనే ఆహారం శరీరానికి కావలసిన పోషకాలను తయారు చేసుకుంటుంది.. కానీ ఆల్కహాల్ ను తయారు చేసుకోవడం అంటే ఎప్పుడైన విన్నారా? మీరు విన్నది అక్షరాలా నిజం.. ఆ వ్యక్తి గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే..బెల్జియం కు చెందిన ఒక వ్యక్తి ఆటో బ్రూవరీ సిండ్రోమ్ తో బాధపడుతున్నాడు. అతడు… -
Viral News : భర్తకు గుడి కట్టించిన భార్య.. ప్రత్యేక పూజలు కూడా..
భారతీయ వివాహ బంధం చాలా గొప్పది.. పెళ్లికి ముందు ఒకరికి ఒకరు తెలియక పోయిన కూడా పెళ్లి తర్వాత ఒకరి కోసం మరొకరుగా బ్రతుకుతుంటారు.. ప్రేమ, ఒకరిపై మరొకరి నమ్మకం ఉంటే ఆ బంధం జీవితాంతం హాయిగా సాగుతుంది.. కొందరు మాత్రం మూర్ఖత్వంతో బందాన్ని ముక్కలు చేసుకుంటారు. మరికొందరు మాత్రం చనిపోయే వరకు ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతుకుతారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటారు కదా.. అందుకు ఒక కారణం కూడా ఉంది.. ఈ మధ్య… -
Anee Master : అయ్యో పాపం.. జారి పడ్డ మాస్టర్.. వీడియో వైరల్..
ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎంతోమంది స్టార్ హీరోల చేత స్టెప్పులు వేయించింది. ఎన్నో హిట్ సాంగ్స్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బుల్లి తెరపై పలు షోలల్లో కనిపిస్తూ సందడి చేస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ మాస్టర్ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తాజాగా మాస్టర్ డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్… -
Boy On Train Wheels: రైలు కింద చిక్కుకొని 100 కి.మీ. ప్రయాణించిన బాలుడు.. వీడియో వైరల్..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఓ బాలుడు గూడ్స్ రైలు కింద చక్రాలలో ఇరుక్కొని ఏకంగా 100 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైల్వే స్టేషన్ దగ్గరలో నివాసం ఉంటున్న ఓ పిల్లాడు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చి ఆడుకుంటుండగా ఆ సమయంలో అక్కడే ఆగి ఉన్న లక్నోకు వెళ్లాల్సిన ఓ గూడ్స్ రైలులోకి ఎక్కి కూర్చున్నాడు. అయితే అనుకోకుండా గూడ్స్ రైలు ఆకస్మాత్తుగా కదలడంతో… -
Bride Kidnap: కంట్లో కారం కొట్టి.. పెళ్లి కూతురును కిడ్నాప్ యత్నం.. వీడియో వైరల్..
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అచ్చం సినిమా ఫక్కీలో జరిగిన ఈ డ్రామాకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లిమండపంలోని పెళ్లికూతురును కిడ్నాప్ కు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక అసలు విషయం చూస్తే.. Also Read: Peddireddy Ramachandra Reddy: నల్లారి బ్రదర్స్‌ని టార్గెట్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి.. రాజమండ్రి రూరల్ కడియంలో సినీ ఫక్కీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి… -
Raj Tarun : జీవితంలో ఆ రెండు వద్దంటున్న హీరో.. పెళ్లి పై సంచలన నిర్ణయం..
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి అందరికీ తెలుసు.. మొదటి సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమా తర్వాత కేరీర్ దూసుకుపోతుందని అందరు అనుకున్నారు.. కానీ రెండు, మూడు సినిమాల తర్వాత పెద్దగా హిట్ సినిమాలు లేవు.. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి అనుకోకుండా హీరో అయి సక్సెస్ కొట్టాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత ఎక్కువగా ప్లాప్ సినిమాలే పలకరించాయి.. ఇక…
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!