Need Lover: లవర్ కోసం వెదుకుతున్న 70 ఏళ్ల వృద్ధుడు.. కండిషన్స్ కూడా సుమీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని, ప్రేమ ఏ వయసులోనైనా దొరుకుతుందని చాలామంది అంటుంటారు. 60 ఏళ్ల పైబడి వారు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అలాంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. 70 ఏళ్ల వృద్ధుడు తన నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు అల్ గిల్బర్టీ. అమెరికా లోని టెక్సాస్ నివాసి ఈయన. ఒంటరిగా ఉండడంతో విసిగిపోయానని, అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అందుకే అమ్మాయి కోసం చూస్తున్నానని చెప్పాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.., అతను అమ్మాయి కోసం భారీ మొత్తంలో రూపాయలు ఖర్చు చేసి చాలా ప్రకటనలు ఇస్తున్నాడు.
Also read: Raghav chadha: రాఘవ్ చద్దా కంటిచూపుపై ఢిల్లీ మంత్రి ఏమన్నారంటే..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
గిల్బెర్టీ తన ఫోటోను ఎత్తైన రోడ్‌సైడ్ బిల్ బోర్డ్ పై 20 అడుగులతో ఉంచాడు. పెళ్లి చేసుకుని కచేరీని ఎంజాయ్ చేయాలనీ ఆలోచిస్తున్నట్లు కూడా రాశారు. గిల్బర్టీ తన ప్రకటన పనిచేసిందని చెప్పాడు. కేవలం రెండు వారాల్లోనే అతనికి 400కు పైగా కాల్స్, 50 ఇమెయిల్‌లు కూడా వచ్చాయి. తనను పెళ్లి చేసుకోవాలనే కోరికను అమ్మాయిలు వ్యక్తం చేశారని వివరించారు. గిల్బెర్టీ తన “మిస్ రైట్” ని త్వరలో కనుగొనాలని ఆశిస్తున్నట్లు నెటిజన్స్ ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు.
Also read: Karumuri Nageswara Rao: ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
గిల్బెర్టి తన గురించి తాను చెప్పుకుంటూ.. చాలా వినయం, విధేయత కలవాడనని., తాను నిజాయితీగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. తగిన భాగస్వామి దొరికితే వారి కోసం అమెరికాలో ఎక్కడికైనా వెళతానని చెప్పాడు. నిజమైన ప్రేమ దొరికితే యూరప్ కూడా వెళతానని చెప్పాడు. అయితే అతని యాడ్ చూసిన చాలా మంది యువతులు అతను చాలా ధనవంతుడని భావించి, డబ్బు సహాయం కోసం తనకు ఫోన్ చేశారని గిల్బర్టీ చెప్పారు. నేను సరైన వ్యక్తిని కలవాలనుకుంటున్నాను. అయితే తన హృదయాన్ని మెచ్చుకునే యువతి నుంచి తనకు ఇంకా కాల్ రాలేదని చెప్పాడు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!