రామ్ గోపాల్ వర్మ.. అంటే అందరికి తెలిసింది ఏంటంటే.. అతడికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ.. తాగి ఏది పడితే అది వాగుతాడు.. వివాదాలను కొనితెచ్చుకుంటాడు.. ఇదే అందరికి తెలిసిన వర్మ.. అయితే అస్సలు వర్మ ఇది కాదని, రామ్ గోపాల్ వర్మ అంటే ఏంటో చెప్పుకొచ్చింది అతడి సోదరి విజయలక్ష్మి. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ వర్మ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ” వర్మకు పెళ్లి అంటే నచ్చదు.. పెళ్లి చేసుకోవడం వలన…
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ముంబై లో మలైకా యోగా ట్రైనర్ గా మార్కెట్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక అమ్మడి అందం ముందు ఈ కుర్ర హీరోయిన్ పనికిరాదు కూడా. 48 ఏజ్ లోనూ పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ సెగలు రేపుతోంది. ఇక నిత్యం అమ్మడి హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ఇక తాజగా మలైకా కొన్ని…
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రసుతం గర్భిణీ అన్న విషయం తెలిసిందే. గతేడాది తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని ప్రేమ వివాహమాడిన ఈబ్యూటీ ఇటీవలే తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసింది. ఇక నెలలు పెరిగేకొద్దీ.. చిన్నారి ఆర్గోయం కోసం నిత్యం శ్రమిస్తూనే ఉంది. గర్భవతి సమయంలో తల్లి బిడ్డ బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ తో పాటు వ్యాయామాలు కూడా ముఖ్యమే. ఇక బిడ్డ ఆరోగ్యం, తన ఆరోగ్యం కోసం ఏరోబిక్స్, పైలెట్స్ చేస్తున్నట్లు కాజల్…
బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్ అక్తర్, శిబాని దండేకర్ ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవలే వివాహంతో ఒక్కటేనా విషయం తెలిసిందే. వీరి పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించగా.. మరికొంతమంది సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెళ్లి అయిన దగ్గర నుంచి ఈ జంట కొత్త కొత్త ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక తాజగా ఈ జంట కొన్ని ఫోటోలను తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.…
ఆడది దేనినైనా ఓర్చుకుంటుంది కానీ, తన భర్తను మరొకరితో పంచుకోవడాన్ని మాత్రం సహించలేదు. పురాణాల కాలం నుంచి తెలిసిన సత్యమే ఇది. భర్త కోసం ఎన్నో త్యాగాలు చేసినవారు ఉన్నారు. భర్తను కాపాడుకోవడం కోసం చంపిన వారున్నారు, చచ్చినవారున్నారు. అయితే భర్త పరాయి మహిళ మోజులో పడితే కొంతమంది సర్దుకుపోతారు.. ఇంకొంతమంది భర్తను రాచి రంపాన పెడతారు. కానీ, ఇక్కడ ఒక భార్య మాత్రం భర్తతో సంబంధం పెట్టుకున్న యువతిపై కక్ష కట్టింది. అతి దారుణంగా ఆమెను…