జగపతి బాబు.. ఒకప్పుడు ఫ్యామిలీ లేడీస్ కి దేవుడు అని చెప్పొచ్చు.. ఫ్యామిలీ హీరో అంటే టక్కున జగపతి బాబు పేరును తలుచుకునేవారు అంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఆ కాలంలో ఒక వెలుగు వెలిగిన జగ్గూభాయ్ ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారారు. చిన్నతనం నుంచి జగ్గూభాయ్ డబ్బుతోనే పెరిగాడు. ఆయన తండ్రి ఒక నిర్మాత.. ఆ తరువాత ఆయన సినిమా హీరోగా అయ్యాక ఆస్తిపాస్తులను రెట్టింపు చేసుకున్నాడు. అయితే ఏది…
స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్, జయం రవి, త్రిష, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఈ మూవీ తొలి పార్ట్ ని ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఐదు భాషల్లో…
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. త్వరలోనే కోలుకొని ప్రేక్షకులముందుకు వస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న ఈ భామ తాజాగా ఒక ఫోటోను షేర్ చేసింది. దీంతో అభిమానులు ఆమెకు ఏమైంది అంటూ భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ ఇంపాక్ట్ అమ్మడిపై భారీగానే పడినట్లు కనిపిస్తోంది. చిక్కి శల్యమైపోయి కనిపించింది. నిజంచెప్పాలంటే టక్కున చూస్తే ఈమె శృతి హాసన్…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సర్ ధిల్లాన్ జంటగా విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అశోకవనంలో అర్జునకల్యాణం. ఇక ఇప్పటి వరకు ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విశేషముగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం విశ్వక్ కొద్దిగా బరువుపెరిగిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 4 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం కొన్ని…