బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ముంబై లో మలైకా యోగా ట్రైనర్ గా మార్కెట్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక అమ్మడి అందం ముందు ఈ కుర్ర హీరోయిన్ పనికిరాదు కూడా. 48 ఏజ్ లోనూ పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ సెగలు రేపుతోంది. ఇక నిత్యం అమ్మడి హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.
ఇక తాజగా మలైకా కొన్ని ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. రెండు చేతల సహాయంతో నాజుకైన నడుముని తల… కాళ్లు సహాయంతో పైకి లేపి బ్యాలెన్స్ చేసిన ఈ ఫోట్లు నెట్టింట వైరల్ గా మారాయి. నిజంగా ఈ భంగిమ చూసిన ఎవరికైనా ఈమె వయస్సు 48 అంటే నమ్మబుద్ది కాదు. ఇంత ఫిట్ గా ఉంది కాబట్టే ఇప్పటికి కుర్ర హీరోయిన్లకు పోటీగా నిలుస్తుంది. మరోపక్క తనకన్న చిన్నవాడైన అర్జునకపూర్ తో రిలేషన్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం అమ్మడు రియాలిటీ షోలకు జడ్జిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.