నాగచైతన్యతో విడిపోయాక సమంత ఫుల్ బిజీ అయింది. ఓ వైపు సినిమాలు మరో వైపు ఎండార్స్ మెంట్స్. ఇక సినిమాలలో నటించటానికి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకూ వసూలు చేస్తున్న సమంత బ్రాండ్ ప్రమోషన్ కోసం కూడా కోట్లు రాబట్టుకుంటోంది. ఇటీవల తన సోషల్ మీడియాలో సమంత బికినీ తో దిగిన చిత్తరువును పోస్ట్ చేసింది. ఆ బికినీ బర్బెర్రీ బ్రాండ్ ది. నిజానికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సమంత ఒక్కో పోస్ట్…
జబర్దస్త్ నటుడు, కమెడియన్ హైపర్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక షో జరుగుతుండగానే ఆ షోను ఆపి మరీ ఆదిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు.. ఉదయం షో కు వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని కారుతో గుద్ది పట్టించుకోకుండా వచ్చారని, ఆ అమ్మాయి ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఉందని తెలుపుతూ ఆదిని అరెస్ట్ చేస్తున్నామని స్టేజిపై రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇదంతా ప్రమోషన్ కోసం…
ఒక్క గ్యాంగ్ రేప్.. వందల మిస్టరీలు.. పోలీసులకు అంతుచిక్కని రీతిలో సినిమా సస్పెన్స్ మాదిరిగా గ్యాంగ్ రేప్ విచారణ కొనసాగుతోంది. ఆ గంటన్నర పాటు ఏం జరిగింది. గంటన్నరలో 5 గురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. గంటన్నరలో బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ రోడ్డులు మొత్తాo తిరిగి నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకొని బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.. పోలీసులు విచారణ చేస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు అనుమానాలు కూడా ఈ కేసులో…
టాలీవుడ్ చందమామ రీ ఎంట్రీ ఇవ్వనుందా..? అని అంటే అవును అనే వార్తలు గుప్పమంటున్నాయి.. ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని పెళ్ళాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించడానికి సిద్దమైన కాజల్ ‘ఆచార్య’ సినిమా చేస్తుండగానే ప్రెగ్నెన్సీ అని…
టాలీవుడ్ సీనియర్ హీరో రాజా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘ఆనంద్’, ‘వెన్నెల’ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఈ హీరో మంచి విజయవంతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ ఒక పక్క హీరోగా చేస్తూనే మరోపక్క పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే రాజా సినిమాలకు దూరమయ్యి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. దివంగత కాంగ్రెస్ నేత మాజీ…
మాస్ మహారాజా రవితేజ నటించిన కిక్ సినిమా అందరు చూసే ఉంటారు.. కిక్కు కోసం ఏదైనా చేస్తూ ఉంటాడు. తాజాగా ఈ సినిమాను చూసి ప్రేరణ పొందాడో ఏమో కానీ ఒక యువకుడు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడున్నర కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశావ్ అంటే బోర్ కొడుతోంది.. కిక్కులేదని చెప్పడం విశేషం.. ఇంతకీ ఎవరా మహానుభావుడు అని తెలుసుకోవాలని ఉందా.. సరే చూద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ ఎంత పెద్ద…