అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి తనకంటి మంచి స్టాండమ్ ఏర్పర్చుకుంది. సమంత ఊ అనాలేగానీ ఇప్పటికీ చేతినిండా సినిమాలే సినిమాలు. కానీ ఆమె మాత్రం నో అంటున్నారు. ఒకప్పటిలా సమంత సినిమాలు చేయట్లేదు..? వరుసగా అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నా కూడా. కావాలనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. మరి ఇది తనకు తానుగా తీసుకున్న నిర్ణయమా..? లేదంటే ఇంకేమైనా…
మూవీస్ విషయం పక్కన పెడితే .. పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది సమంత. స్టార్ హీరోయిన్ అయినప్పటికి అవమానాలు, మాటలు మాత్రం తప్పడం లేదు. రీసెంట్ గా చై.. రెండో పెళ్లి చేసుకున్నటి నుంచి సమంత గురించి మరి దారుణంగా వార్తలు వినపడుతున్నాయి. కానీ అవేమి పటించుకొని సామ్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. సోషల్ మీడియాలో కూడా మునుపటి కంటే చాలా యాక్టివ్ గా ఉంటుంది. పలు షో లలో కూడా…
సంక్రాంతి కానుకగా విడుదలైన.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి హీరోయిన్ గా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ, తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా నటినటులకు ప్రేక్షకులో విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ కెరీర్ కి ఈ సినిమా బాగా కలిసొచ్చింది. చెన్నైలో పుట్టి, పెరిగి అక్కడే హీరోయిన్గా…
సౌత్‌లో లేడి పరర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నెచురల్ బ్యూటి సాయి పల్లవి గురించి ఎంత మాట్లాడుతున్న తక్కువే అవుతుంది. అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. సినిమా ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉండే ఆమె తాను పోషించే ప్రతి పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేస్తుంది. అందుకే ఆమె ఓ సినిమాకు ఒప్పుకుందంటే అందులో మంచి కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. ఇక గత ఏడాది ‘అమరన్’తో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి…
Actress Sridevi: అతిలోక సుందరి హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా భాష ఏదైనా సరే, తన నటనతో ప్రేక్షకులను మెప్పించే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది శ్రీదేవి. బాలీవుడ్ లో కూడా ఆమె ప్రస్థానం తారాస్థాయికి చేరింది. సినిమా ఇండస్ట్రీలో తొలిసారిగా లేడీ సూపర్ స్టార్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్గా శ్రీదేవి రికార్డు సృష్టించింది. అందం, అభినయం, నటన, చలాకితనం ఇలా అన్ని కలగలిపి ఉండే…
Pappu Yadav: బీహార్‌లోని పూర్నియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. నన్ను చంపాలనే తొందర ఎవరికైనా ఉంటే వచ్చి చంపేయాలని ఆయన అన్నారు. ఎవరైనా నన్ను చంపాలని తొందరపడితే, త్వరగా వచ్చి చంపేయండి అని అన్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వచ్చిన బెదిరింపులపై పప్పు యాదవ్ ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇంతకుముందు లారెన్స్ బిష్ణోయ్‌ని పప్పు యాదవ్ నేరస్థుడిగా పేర్కొన్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు ఫేస్‌బుక్ లైవ్‌లో పప్పు…
ఇదివరకు ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ తెలుగు చిత్రాలలో ఒకటైన పుష్ప సినిమాలోని పాటలు, డైలాగ్ లు చెప్పడంతో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ‘పుష్ప 2’ విడుదల చేసిన మొదటి పాట హుక్ స్టెప్ పై అతడు తాజాగా మరో కామెంట్ చేసాడు. దీనిపై అల్లు అర్జున్ స్పందించిన తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. Also read: Hebah Patel : అబ్బా.. హెబ్బా అందాలు అదరహో.. ప్రస్తుతం ‘పుష్ప పుష్ప’ పాట ఇంటర్నెట్‌లో హల్చల్…
తాజాగా చిత్తూరు జిల్లాలో మాట్లాడిన మాటలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇందులో భాగంగాఆయన మాట్లాడుతూ.. ప్రజలు ‘ పది మందిని కలుపుకుని వెళ్లే లీడర్ ను వెతుక్కోండి, అవగాహనతో కరెక్ట్ లీడర్ ను ఎన్నుకోండి’ అంటూ అన్నారు. నాయకులు వాళ్ల ఫ్యామిలీ, చుట్టుపక్కల వాళ్ళుకు హెల్ఫ్ చేయలేని వాళ్లు మీకేం హెల్ఫ్ చేస్తారు.. ఇలాంటి అంశాలను గుర్తు పెట్టుకుని ఏ లీడర్ వస్తే పేదలకు న్యాయం జరుగుతుందో వారికి ఓటు వేయండి అంటూ తెలిపారు. ఎవరైతే…