Sai Pallavi: ఓవర్‌థింకింగ్ వల్ల నా ఆలోచన ఎక్కడికో వెళ్లిపోతుంది: సాయి పల్లవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్‌లో లేడి పరర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నెచురల్ బ్యూటి సాయి పల్లవి గురించి ఎంత మాట్లాడుతున్న తక్కువే అవుతుంది. అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. సినిమా ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉండే ఆమె తాను పోషించే ప్రతి పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేస్తుంది. అందుకే ఆమె ఓ సినిమాకు ఒప్పుకుందంటే అందులో మంచి కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. ఇక గత ఏడాది ‘అమరన్’తో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ప్రస్తుతం ‘తండేల్’, ‘కుబేర’ చిత్రాల్లో నటిస్తున్నది. అంతే కాదు.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూ రణబీర్‌కపూర్ సరసన ‘రామాయణ’ చిత్రంలో సీత పాత్ర పోషిస్తుందట. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి. ‘పబ్లిక్ ప్లేస్‌లోకి వెళ్లినప్పుడు అందరూ ననే చూస్తుంటారు. అప్పుడు కాస్త భయంగానూ, బిడియంగానూ ఉంటుంది. ఎవరైనా అభినందించినా కూడా తెలియని టెన్షన్ . అన్నింటికంటే ముఖ్యంగా నా అనుమతి లేకుండా ఎవరైనా ఫోటోలు తీస్తే అస్సలు నచ్చదు, అడిగి తీసుకుంటే బాగుంటుంది కదా. ఒక్కోసారి ఓవర్‌థింకింగ్ వల్ల ఆలోచనలు ఎక్కడికో వెళ్లిపోతాయి, వాటిని నియంత్రించుకోవడానికి నిత్యం ధ్యానం చేస్తాను’ అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు ఎవరైనా మీద మీదకు వచ్చి సెల్ఫీ తీసుకున్న చాలా భయంగా ఉంటుందట తనకు. అందుకే ఎక్కువగా ప్రేక్షకుల మద్యలోకి వెళ్లడానికి నిరాకరిస్తాడు.
Also Read
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
- Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
- APFDC: సినిమా షూటింగ్స్‌కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
- Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!