Samantha: సినిమాలు తగ్గించడానికి కారణం ఇదే.. మొత్తానికి బయట పడిన సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి తనకంటి మంచి స్టాండమ్ ఏర్పర్చుకుంది. సమంత ఊ అనాలేగానీ ఇప్పటికీ చేతినిండా సినిమాలే సినిమాలు. కానీ ఆమె మాత్రం నో అంటున్నారు. ఒకప్పటిలా సమంత సినిమాలు చేయట్లేదు..? వరుసగా అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నా కూడా. కావాలనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. మరి ఇది తనకు తానుగా తీసుకున్న నిర్ణయమా..? లేదంటే ఇంకేమైనా బ్యాక్ స్టోరీ ఉందా అనేది తెలియదు. కానీ చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే ఈ మధ్యే ఓ వేడులో పాల్గొన్న స్యామ్.. తనెందుకు సినిమాలు తగ్గించారనే విషయంపై క్లారిటీ ఇచ్చింది..
Also Read:Meenakshi :పెళ్లి గురించి ఓపెన్ అయిన మీనాక్షి చౌదరి
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన 'సీక్రెట్ సోల్జర్'
సమంత మాట్లాడుతూ ‘అనుకుంటే ఇప్పటికీ చాలా సినిమాలు అవకాశాలు లైన్ లో ఉన్నాయి. కానీ నేనిప్పుడు ఆ పరిస్థితుల్లో లేను. చేసే ప్రతి సినిమా నాకు చివరి సినిమాలాగే భావిస్తున్నాను.నేను చేసే పాత్రలు ప్రేక్షకులపై ప్రభావం చూపించాలి.. అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేయాలనుకుంటున్న. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో రాజీ, ‘సిటాడెల్’లో పాత్ర అలా చేసినవే. నాకు ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ డిజైన్ చేస్తున్న రాజ్ డికేకు థ్యాంక్స్. ప్రజంట్ ‘రక్త్ బ్రహ్మాండ్’ సిరీస్‌లోనూ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నా’ అంటూ చెప్పుకోచ్చింది సమంత.
తన మాటలను బట్టి చూస్తే ఈ మయోసైట్స్ వ్యాధి నుంచి కోలుకున్నాక స్యామ్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. రెగ్యులర్ కారెక్టర్స్‌కు పూర్తిగా దూరంగా ఉంటూ, చాలా సెలెక్టివ్‌గా స్టోరీ ఎంచుకుంటుంది. అంతేకాదు తన హెల్త్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్స్ సైన్ చేస్తానంటుదట. ఇక మునుపటి సామ్‌ని చూడాటం ఇప్పట్లో కుదరకపోవచ్చు.
- Tags
- Samantha
- viral comments
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!