Aishwarya Rajesh: ఆ హీరోతో ఎప్పటికైనా సినిమా చేయాలనేది నా కోరిక : ఐశ్వర్య రాజేష్
- ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఐశ్వర్య రాజేష్
- గట్టిగా కెరీర్ ప్లాన్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి కానుకగా విడుదలైన.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి హీరోయిన్ గా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ, తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా నటినటులకు ప్రేక్షకులో విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ కెరీర్ కి ఈ సినిమా బాగా కలిసొచ్చింది. చెన్నైలో పుట్టి, పెరిగి అక్కడే హీరోయిన్‌గా వరుసగా తమిళ సినిమాలు చేసినప్పటికీ ఈ అమ్మాయి నిజానికి అచ్చ తెలుగు అమ్మాయే. తెలుగులో కూడా అరకోర సినిమాలు తీసినప్పటికీ అంతగా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ హిట్ తో వరుస అవకాశాలు రావడం ఖాయం.
Also Read: Janhvi Kapoor: పెళ్లి చేసుకుని.. ముగ్గురు పిల్లలతో సెటిల్ అవ్వాలని ఉంది : జాన్వీ కపూర్
Also Read
- Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
గంగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఐశ్వర్య స్టార్ హీరో తారక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మీ డ్రీమ్ రోల్ ఏంటీ? ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారు? అని అడగడంతో ‘నాకు NTR అంటే చాలా ఇష్టం.ఆయనతో నటించే ఛాన్స్ వస్తే అసలు వదులుకోను. ఆయనని స్టూడెంట్ నెం.1 మూవీ నుంచి చూస్తున్నాం. తారక్ డ్యాన్స్.. డైలాగ్ డెలివరీ, ఆయన ఎమోషనల్ నాకు ఇష్టం’ అని తెలిపింది. ప్రజంట్ ఈ అమ్మడు మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో మీనాక్షి చౌదరి కూడా నటించిన విషయం తెలిసిందే . ప్రజంట్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. అయితే మీనాక్షి కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ప్రభాస్ తో నటించాలని ఉంది అని తెలిపింది. మొత్తానికి ఈ ఇద్దరు హీరోయిన్లు కెరీర్ ను ముందుగా బాగా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్‌డేట్..
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
-
Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
-
CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!