ఒకే కుటుంబానికి చెందిన హీరోలు ఒకే హీరోయిన్‌తో జోడీ కట్టడాన్ని ఈమధ్య తరచూ చూస్తూనే ఉన్నాం. కొందరు భామలైతే రెండు తరాల హీరోలతోనూ (తండ్రి, తనయులు) జత కట్టేశారు. లేటెస్ట్‌గా వస్తోన్న భామలు మాత్రం యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తున్నారు. నాగ చైతన్య, అఖిల్ ఒకే హీరోయిన్‌తో బ్యాక్ టు బ్యాక్ జత కట్టడాన్ని మనం చూశాం. ఇప్పుడు మెగా వారసులూ అదే పని చేయబోతున్నారు. తమ్ముడ వైష్ణవ్‌తో జోడీ కట్టిన హీరోయిన్‌తో రొమాన్స్ చేసేందుకు సాయి…
హరి హర వీరమల్లు సినిమా సెట్స్ మీదకి వెళ్లి చాలాకాలమే అవుతోంది. నిజానికి, భీమ్లా నాయక్ కంటే ముందే ఆ సినిమా షూటింగ్ మొదలైంది. ఆ లెక్క ప్రకారం.. హరి హర వీరమల్లు ఎప్పుడో రిలీజ్ అయిపోవాలి. కానీ, అలా జరగలేదు. మధ్యలో చాలాకాలం గ్యాప్ ఇచ్చారు. దర్శకుడు క్రిష్ ఇటు కొండపొలం, పవన్ అటు భీమ్లా నాయక్ పనుల్లో బిజీ అయిపోయారు. తమతమ పనులు ముగించుకున్న తర్వాతైనా ‘హరి హర వీరమల్లు’ పనుల్ని వేగవంతం చేశారా?…
టాలీవుడ్ లో మరో మెగా మల్టీస్టారర్ రాబోతోందా ? అంటే అవుననే అన్పిస్తోంది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక మెగా మల్టీస్టారర్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈ…