టాలీవుడ్ లో స్టార్ హీరోలు అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అని చెప్పుకొచ్చేస్తాం .. అదే కోలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్స్ ఎవరు అంటే టక్కున కమల్ హాసన్, రజినీకాంత్ అని చెప్పుకొచ్చేస్తారు. కష్టపడి పైకి ఎదిగిన వారి వ్యక్తిత్వం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. వారిద్దరూ తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే.. ఇక ఒకప్పుడు ఆ స్టార్లు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేశారు. ఇక చాలా రోజుల తరువాత ఈ స్టార్లు ఇద్దరు…