Kattappa : బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, మొదటి భాగం చివరలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒక హుక్ పాయింట్‌తో సెకండ్ పార్ట్ మొత్తం నడిపించాడు రాజమౌళి. ఆ సినిమాలో కట్టప్ప మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిసగా, ఒక ప్రత్యేక దళానికి అధిపతిగా కనిపిస్తాడు. అయితే, అసలు అతను ఆ సామ్రాజ్యానికి ఎందుకు కట్టు బానిస అయ్యాడు,
దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను రాజమౌళి హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా. మరి ఇందులో ఒక స్పెషల్ ఎపిసోడ్ ఉందట. ఆ ఎపిసోడ్ కోసం రాజమౌళి ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేశారట. ఆ రోల్ కోసం బాలీవుడ్ నుండి.. Also Read : Venkatesh : వెంకీ–త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలుసా?”…
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబోలో తేరకెక్కుతున్న SSMB29 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారం నుంచి మొదలుకానుంది. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్ నిర్మించారట. ఈ షెడ్యూల్ చాలా కీలకమని, అందులో ప్రధాన సన్నివేశాలు చిత్రీకరించనున్నారని…