చదువుకోవడం లేదని తల్లి మందలించిందని.. ఓ బాలుడు ఏకంగా కన్న తల్లిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడ సత్యనా రాయణపురం గులాబీతోట ప్రాంతా నికి చెందిన మహిళకు ఇద్దరు కుమారులు. భర్తతో విభేదాల రావడంతో ప్రస్తుతం ఆమె ఇద్దరు కుమారులతో ఒంటరిగా జీవిస్తుంది. పెద్ద కుమారుడిని ఒక దుకాణంలో పనిలోకి పంపు తున్నారు. ఆమె కూడా ఒక దుకా ణంలో పని చేస్తూ వచ్చిన డబ్బులతో చిన్న కుమారుడిని…