మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎన్నో విజయాలు అందుకున్నాడు. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా అంటే చిరంజీవి.. చిరంజీవి అంటేనే తెలుగు సినిమా అనేలా బ్రాండ్ క్రియేట్ చేశారు. స్క్రీన్ చిరు పై మెరిస్తే అరాచకం.. ఆయన డైలాగులు చెప్తుంటే ఫ్యాన్స్ లో ఉప్పొంగే ఆనందం.. ఇలా ఒకటేమిటి ఆయన ఏం చేసినా అభిమానులకు పండగే. అప్పట్లో ఏ ఇంట్లో చూడు చిరంజీవి ఫోటో కచ్చితంగా ఉండేది. అలాంటిది…
Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతనొక్కడే, బింబిసార వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, నిర్మాతగా కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్నారు.
ప్రకాశం జెడ్పీ సమావేశం వినూత్నంగా జరిగింది. జిల్లాల పునర్విభజన తర్వాత జరిగిన తొలి సమావేశంలో పలు ప్రత్యేకతలు కనిపించాయి. ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు నెల్లూరు, బాపట్ల జిల్లాలకు వెళ్లటంతో ఆ జిల్లాల అధికారులు కూడా హాజరయ్యారు. జిల్లాల పునర్విభజన జరిగినా జెడ్పీ పాలకవర్గం విడిపోకపోవటంతో జెడ్పీ సమావేశానికి భార్యాభర్తలైన ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లతో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. మొదటి సారి ఇలాంటి సన్నివేశం జరగడంతో ఏ జిల్లాలోకి వెళ్లిన మండలాల సమస్యలను…