Kalyan Ram : ‘మెరుపు’లా దూసుకు వస్తానంటున్న కళ్యాణ్ రామ్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతనొక్కడే, బింబిసార వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, నిర్మాతగా కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన కెరీర్ లో 21వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.
Read Also:Parliament Session: నీట్‌పై కాంగ్రెస్ వాయిదా తీర్మానం.. లోక్‌సభలో గందరగోళం..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
అయితే ఈ సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ ని తీసుకున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమాకి రామ్ చరణ్ టైటిల్ తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. అప్పట్లో రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో అప్పట్లో మెరుపు అనే మూవీకి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. మెరుపు అనే టైటిల్ తో సినిమా అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కలేదు. అయితే అప్పటినుండి ఇప్పటివరకు మెరుపు సినిమా టైటిల్ ని ఎవరూ వాడుకోలేదు.
Read Also:Ayushman Yojana: వృద్ధులకు శుభవార్త.. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ యోజన కింద చికిత్స
దీంతో ఈ చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్ ను పెట్టేందుకు మేకర్స్ ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ అదే టైటిల్ తో వస్తాడా లేదా వేరే టైటిల్ ఫిక్స్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అందాల భామ సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
- Tags
- Kalyan Ram
- merupu
- vijaya
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..