Janhvi Kapoor:జూనియర్ అతిలోక సుందరి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ సరసన అని కొందరు, చరణ్ సరసన అని కొందరు చెప్పుకొంటున్నారు. కానీ, జాన్వీ మాసుల్లో ఉన్న హీరో మాత్రం వేరు అంట.
అడవి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్’ సీరీస్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకి రానుంది. టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ ‘హిట్ 2′ ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా చేశారు. ఈ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చి, చిత్ర య
Hit 3: శైలేష్ కొలను.. హిట్ సిరీస్ ను మల్టివర్స్ గా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. విశ్వక్ సేన్ తో హిట్ ను ప్రారంభించి తెలంగాణ లో మొదటి కేసును సాల్వ్ చేసి హిట్ అందుకున్నాడు.
Michael Teaser: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, మరో కుర్ర హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రలో నటించారు.
విశ్వనటుడు కమల్ హాసన్ చాలా రోజుల తరువాత ‘విక్రమ్’ సినిమాతో థియేటర్లోకి అడుగుపెడుతున్న విషయం విదితమే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరోలు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తుండగా హీరో సూర్య ఒక స్పెషల్ రోల్
విశ్వనటుడు కమల్ హాసన్ అభిమానులందరు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా విక్రమ్. ఖైదీ చిత్రంతో తెలుగు, తమిళ్ లో కంటెంట్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్న లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సమర్పణలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ – టర్మరిక్ మీడియా
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా.. నయనతార – సమంత హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాథువాక్కుల రెండు కాదల్’. నయన్ తార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో కె ఆర్ కె.. ”కణ్మణి రాంబో ఖతీజా” అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిల
సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలను ఒప్పుకోవడమే కాదు వెంటవెంటనే వాటిని పూర్తి చేసి ఔరా అనిపిస్తుంది. విడాకుల తరువాత అమ్మడు స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్లో శాకుంతలం చిత్రాన్ని పూర్తిచేసిన సామ్ తాజాగా తన కోలీవుడ్ మూవీ కాతువాకుల రెండు కాదల్ సినిమా షూటింగ్ కూడా పూర్తి�
ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కు మొదటి నుండి సినిమాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం అలవాటే. అయితే గత కొంతకాలంగా ఆయన పూర్తి స్థాయి నటుడిగా మారిపోయాడు. సినిమాలతో పాటు వెబ్ సీరిస్ ల లోనూ కీలక పాత్రలు పోషిస్తూ, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. తాజాగా సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్�