Stock Market: మార్కెట్‌కు లాభాల పంట.. వరుస జోరుకు కారణమిదేనా?
- సంక్షోభం నుంచి తేరుకున్న మార్కెట్
- వరుస లాభాలతో స్టాక్ మార్కెట్
- జోష్‌లో పెట్టుబడిదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దాదాపు రెండు వారాల పాటు సంక్షోభం అతలాకుతలం చేసింది. ఈ వారం కూడా అలానే ఉంటుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా గత మూడు రోజులుగా స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకెళ్తోంది. బుధవారం కూడా భారీ లాభాలతో స్టాక్ మార్కెట్ ముగిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలే దీనికి కారణంగా తెలుస్తోంది. అలాగే ముడి చమురు ధరలు కూడా తగ్గడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. మొత్తానికి ఏదేమైతే ఇన్వెస్టర్ల పంట పండింది. నష్టాల్లోంచి ఒడ్డున పడ్డారు. ఇక రూపాయి విలువ మరింత పతనమైంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారి 92.50 దాటింది. 92.65 దగ్గర రికార్డ్ స్థాయి కనిష్ఠానికి చేరింది.
ఇది కూడా చదవండి: US: అక్రమ వలసదారులకు బంపర్ ఆఫర్.. కొత్త స్కీమ్ ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
సెన్సెక్స్ 633 పాయింట్లు లాభపడి 76, 704 దగ్గర ముగియగా.. నిఫ్టీ 196 పాయింట్లు లాభపడి 23, 777 దగ్గర ముగిసింది. ఎఫ్‌ఎంసీజీ, మెటల్ రంగాలను మినహాయించి.. రియల్టీ, ఐటీ, ఆటో, మీడియా, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, టెలికాం, ఇన్‌ఫ్రా రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి. నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎటర్నల్, ఎం అండ్ ఎం అత్యధికంగా లాభపడగా.. కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్, సిప్లా, సన్ ఫార్మా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 2 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 1.6 శాతం పెరిగాయి.
ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌లో కూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!