విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మస్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైంది.అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ బాలీవుడ్ మూవీ విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. అయితే కమర్షియల్‌గా మాత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా మెర్రీ క్రిస్మస్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే మెర్రీ క్రిస్మస్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్…
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ‘టైగర్ 3’ చిత్రంలో జోయాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదిరిపోయే యాక్షన్ సీన్లతో అందరినీ అలరించిందిటవల్ ఫైట్ సహా పలు యాక్షన్ సన్నివేశాల్లో కళ్లు చెదిరిపోయేలా కత్రినా నటించింది. ఇక ఆమె తాజాగా నటించిన చిత్రం ‘మెరీ క్రిస్మస్’. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో కూడా ఆమె మెస్మరైజింగ్ సాహసాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా రోడ్ ట్రిప్స్ కూడా వేస్తోందట.‘మెరీ క్రిస్మస్’…
రాధికా ఆప్టే.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది..రాధికా ఆప్టే సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు మరియు టీవీ షోల్లో కూడా కనిపిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.ఇష్టమైన సినిమాలొస్తే గెస్ట్ రోల్ అయినా సరే ఓకే చెప్పేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఓ సినిమాలో గెస్ట్ రోల్ పోషించింది. ఈ మూవీ గురించి…
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల అందరితో కలిసి నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ఈ భామ నటించింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్‌లో సినిమాలు చేయడం తగ్గించింది.ఇటీవల `పొన్నియిన్ సెల్వన్`తో మరోసారి బిజీ గా మారింది.వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మళ్లీ బిజీ అవుతుందీ ఈ బ్యూటీ.ఇదిలా ఉంటే త్రిష కెరీర్ ఆరంభం నుంచి ముద్దు సీన్లు వంటి వాటికి దూరంగా ఉండేది. కొన్ని…